దేశ వ్యాప్తంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు పట్టణాల నుండి గ్రామాల వరకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక మహా నగరాల సంగతి చెప్పనక్కర్లేదు.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రి రోజా సన్నీ లియోన్ తో పోల్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సన్నీ లియోన్ మంత్రి రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హాట్ లుక్స్ తో, ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుని పిచ్చెక్కించింది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించిన ఈ బ్యూటీ ఫుట్ బాల్ లో ఎవరు గొప్పో చెప్పేసింది.
సినీ సెలబ్రిటీలు షూటింగ్స్ సమయాలలో గాయపడటం గురించి రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. ప్రమాదం అని చెప్పి.. ఎలాంటి ఫిజికల్ డామేజ్ కాకుండా సినిమాలు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ.. షూటింగ్స్ లో నటీనటులు ప్రమాదానికి గురై గాయపడ్డారు అని తెలిస్తే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఫ్యాన్స్ ఇలాంటి టెన్షన్ లోనే పడ్డారు. ఇటీవల ఓ షూటింగ్ సెట్ లో గాయపడిన సన్నీ.. తన గాయానికి సంబంధించి వీడియో షేర్ […]
డైరెక్ర్ శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా.. సంతోష్ శోభన్ తనకంటూ ఒక బ్రాంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటించి సంతోష్ శోభన్ మెప్పించాడు. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జనవరి 14న విడుదల కానున్న సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ […]
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు సన్ని లియోన్ గురించిన పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ ఆమె సినిమాలు చేస్తున్నారు. ఓ నాడు పోర్న్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈమె నేడు నటిగా మంచి ఆదరణ పొందుతున్నారు. కరెంట్ తీగ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి కాలంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు. తాజాగా కూడా జిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే, పోర్న్ స్టార్‌గా ఉన్న ఆమె […]
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సాంగ్ ”జంబలకిడి జారు మిఠాయి.” మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేక నష్టాలను మూటగట్టుకుంది. ఇక జిన్నా మూవీలో జంబలకిడి జారు మిఠాయి సాంగ్ ఏ స్థాయిలో ట్రోల్స్ కు గురయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చిన జిన్నా మూవీ రికార్డ్ స్థాయి వ్యూస్ […]
బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తెలుగు లో కరెంట్ తీగ, గరుడ వేగ తర్వాత ఇటీవల విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో నటించింది. తాజాగా ఓ […]
సనాతన భారతీయ సాంప్రదాయంలో కట్టు బాట్లకు, ఆచారాలకు, వస్త్రాలంకరణకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆచార, సంప్రాదాయాలు నేటి ఆధునిక యుగంలో మారుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో వస్త్రాలంకరణలు కూడా ఆధునిక కాలానికి తగ్గట్లుగానే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆడవారి డ్రస్సింగ్ పై అనేక విమర్శలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మహిళల వస్త్రాధారణపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సతీష్.. సన్నీలియోన్, దర్శగుప్తాల డ్రస్సింగ్ ను […]
ఇటీవల పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి బదులుగా వేరే వ్యక్తి వచ్చి పరీక్షలు రాయడం.. స్క్వాడ్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసే సమయంలో అడ్డంగా దొరికిపోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అధికార యంత్రాంగం చేసే తప్పిదాల వల్ల హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోకి బదులు సెలబ్రెటీల ఫోటోలు రావడం చూస్తూనే ఉన్నాం.. తర్వాత తమ తప్పిదం తెలుసుకొని సర్ధుబాటు చేసుకుంటున్నారు అధికారులు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. హాల్ టికెట్ పై శృంగారతార సన్నీలియోన్ […]