SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Malayalam Superstar Mammootty Tested Covid 19 Positive

మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటీవ్!

  • Written By: Rama Krishna
  • Published Date - Sun - 16 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటీవ్!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణిపోతుంది. ఇప్పటికే సినిమా తారలు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, త్రిష, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో మహేష్, మంచు లక్ష్మీ, త్రిష కరోనా నుంచి బయట పడ్డారు.

ఇది చదవండి  : డ్రైవర్‌కు ఫిట్స్.. ఈ మహిళ చేసిన పనికి సెల్యూట్ చేస్తారు!

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మమ్ముట్టి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్న కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. స్వల్ప జ్వరం మినహా ఇతర సమస్యలేవీ లేవు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండండి. ఎల్లవేళలా మాస్క్ ధరించండి’ అంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

కరోనా బారిన పడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘గెట్ వెల్ సూన్ సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ‘సీబీఐ 5’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఆ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ‘సీబీఐ 5’లో మమ్ముట్టి సేతురామన్ అయ్యర్ అనే కీలకపాత్రలో కనిపించనున్నారు.

Despite taking all the necessary precautions I have tested Covid Positive yesterday. Besides a light fever I am otherwise fine. I am self isolating at home as per the directions of the concerned authorities. I wish for all of you to stay safe. Mask at all times and take care.

— Mammootty (@mammukka) January 16, 2022

Tags :

  • malayalam
  • Superstar Mammootty
  • Tested Covid 19 Positive
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Mohanlal: మోహన్ లాల్ ఓ మోసగాడు.. చచ్చేలోగా అన్ని విషయాలు బయటపెడతా! నటుడి షాకింగ్ కామెంట్స్

Mohanlal: మోహన్ లాల్ ఓ మోసగాడు.. చచ్చేలోగా అన్ని విషయాలు బయటపెడతా! నటుడి షాకింగ్ కామెంట్స్

  • నిషేధం తర్వాత IPLలోకి రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీశాంత్‌! కానీ..

    నిషేధం తర్వాత IPLలోకి రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీశాంత్‌! కానీ..

  • అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!

    అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!

  • ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్ కి  చుక్కెదురు!

    ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్ కి చుక్కెదురు!

  • “సార్” మూవీలో పద్దతిగా కనిపించిన సంయుక్త మీనన్.. మలయాళంలో ఇలా..!

    “సార్” మూవీలో పద్దతిగా కనిపించిన సంయుక్త మీనన్.. మలయాళంలో ఇలా..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam