తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడే వారి గొప్పతనం ఏంటో అనేది బయటపడుతుంది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలకాయలు తీసుకెళ్ళేవాడ్ని” అని చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వకుండా.. కొంచెం మార్పులు చేసి అనుసరించాలి. […]
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇటు చిరంజీవి కూడా ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్‌లో ఉన్నారు. సినిమా సూపర్ సక్సెస్ కావడంపై సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. సినిమా బృందానికి, సల్మాన్ ఖాన్‌కు, సినిమాని ఆదరించిన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా అన్నింటా ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రమోషన్స్ విషయంలోనూ బిస్‌లెరీతో ఒప్పందం చేసుకుని గాడ్ ఫాదర్ […]
దుల్కర్ సల్మాన్.. ఈ మలయాళ స్టార్ హీరో ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. మహానటి తర్వాత మళ్లీ తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ ‘సీతా రామం’ చేశాడు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇంత టాలెంటెడ్, స్టార్ హీరో అనే బిరుదు దుల్కర్ సల్మాన్ సొంతం […]
మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో దుల్కర్ నటించిన రెండో స్ట్రైట్ మూవీ సీతారామం. ఆగస్ట్ 5న మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఈవెంట్‍లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బయోపిక్‌కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ నాన్న గారు […]
దుల్కర్ సల్మాన్.. మమ్ముటీ కుమారుడిగా కంటే విలక్షణ నటుడిగానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దుల్కర్ పై కేరళ థియేటర్ల యజమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఇకపై దుల్కర్ సల్మాన్ నిటించిన సినిమాలు […]
టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కినేని అఖిల్ కు హిట్టు అందుకోవడానికి చాలా సమయమే పట్టింది. అన్నీ యావరేజ్ టాకుతో సరిపెట్టుకున్నా కూడా. ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ మాత్రం హిట్టు కొట్టి అఖిల్ లో జోష్ పెంచింది. ఏజెంట్ సినిమా, అఖిల్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమా కోసం అఖిల్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణిపోతుంది. ఇప్పటికే సినిమా తారలు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, త్రిష, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో మహేష్, మంచు […]