కరోనాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి డెల్టా, ఒమిక్రాన్.. అంటూ రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి బెడద ఇప్పట్లో వదిలేలా లేదు. రూపు మార్చుకున్న ప్రతిసారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని దెబ్బకు ఓ వ్యక్తి కొన్ని నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కోవిడ్ పాజిటివ్‌గానే ఫలితం రావడంతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 14 నెలలుగా ఉంటున్నాడు. ఇప్పటికి 78 సార్లు […]
కరోనా కారణంగా సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ పోస్ట్ ద్వారా.. ‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. బెడ్ పై నుండి లేవలేని స్థితిలో రెండు […]
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ఏ రంగాన్ని వదలడం లేదు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం వరుసగా కరోనా భారిన పడుతున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, టాప్-5 కంటెస్టెంట్ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిరి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలోపోస్ట్ చేసింది. కాగా […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణిపోతుంది. ఇప్పటికే సినిమా తారలు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, త్రిష, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో మహేష్, మంచు […]