SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kiccha Sudeep And Ajay Devgn Tweet War Over Hindi Language

Tweet War: హిందీ భాషపై.. అజయ్‌ దేవగన్‌, కిచ్చా సుదీప్‌ మధ్య ట్వీట్ల వార్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 27 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tweet War: హిందీ భాషపై.. అజయ్‌ దేవగన్‌, కిచ్చా సుదీప్‌ మధ్య ట్వీట్ల వార్!

‘ఈగ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన, కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితుడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుదీప్‌ హీరోగా నటిస్తున్న ‘విక్రాంత్ రోణ’ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న సుదీప్‌.. కేజీయఫ్‌ 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదంటూ బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సుదీప్ పై నార్త్‌ ప్రజల నుంచి సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఈ క్రమంలో సుదీప్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్‌ చేస్తూ “హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్‌ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు అజయ్‌ దేవగన్‌.

.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।

— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022

ఇది కూడా చదవండి: హిందీలో తెరకెక్కుతోన్న 25 సౌత్ ఇండియా సినిమాలు ఇవే!

మరలా అజయ్‌ దేవగన్‌ ట్వీట్‌కు స్పందించిన సుదీప్‌.. ‘హలో అజయ్‌ సార్‌. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనిపై మీకు వివరణ ఇస్తాను. భారతదేశంలోని అన్ని భాషలపై నాకు గౌరవం ఉంది. మిమ్మల్ని బాధపెట్టడానికో, రెచ్చగొట్టడానికో.. ఇలా చేయలేదు. నేను ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నాను’ అంటూ సుదీప్‌ వరసగా ట్వీట్స్‌ చేశాడు.

Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn’t to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6

— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022

And sir @ajaydevgn ,,
I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi.
No offense sir,,,but was wondering what’d the situation be if my response was typed in kannada.!!
Don’t we too belong to India sir.
🥂

— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022

దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమను ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము అలానే ప్రతి ఒక్కరూ హిందీ భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.. దన్యవాదాలు అంటూ అజయ్‌ దేవగన్‌, సుదీప్‌ ట్వీట్‌కు మరోసారి రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ల వార్‌ నెలకొంది. కాగా.. సుదీప్ “ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్‌ ఉంది. హిందీ ఇకపై జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. వాటిని ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అనుకున్నంతగా విజయం సాధించలేకపోతున్నాయి అని కామెంట్‌ చేశాడు.

Hi @KicchaSudeep, You are a friend. thanks for clearing up the misunderstanding. I’ve always thought of the film industry as one. We respect all languages and we expect everyone to respect our language as well. Perhaps, something was lost in translation 🙏

— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022

ఇది కూడా చదవండి: ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ డైలాగ్ లీక్ చేసిన హరీష్ శంకర్‌

Tags :

  • Ajay Devgn
  • Hindi
  • Indian languages
  • Kiccha Sudeep
  • Latest Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sudeep: హీరో సుదీప్ ని బెదిరించిన కేసులో ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్!

Sudeep: హీరో సుదీప్ ని బెదిరించిన కేసులో ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్!

  • Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర ఉన్నాయా? ఎవరతడు?

    Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర ఉన్నాయా? ఎవరతడు?

  • పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట!

    పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట!

  • ‘ఖైదీ’ రీమేక్ భోళా.. బాలీవుడ్ అట్టర్ ప్లాప్! మరో సౌత్ సినిమా బలి!

    ‘ఖైదీ’ రీమేక్ భోళా.. బాలీవుడ్ అట్టర్ ప్లాప్! మరో సౌత్ సినిమా బలి!

  • ‘RRR’ ఆస్కార్ గెలుచుకోవడంపై హీరో అజయ్ దేవగణ్ కామెంట్స్!

    ‘RRR’ ఆస్కార్ గెలుచుకోవడంపై హీరో అజయ్ దేవగణ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam