గత కొంతకాలం నుంచి తెలంగాణలో పేపర్ల లీకేజ్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకేసు విచారణ సాగుతున్న సమయంలోనే టెన్త్ ఎగ్జామ్స్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ జరిగింది. వరుసగా తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు డిబార్ అయిన విద్యార్థికి కోర్టులో ఊరట లభించింది.
మెగస్టార్ చిరంజీవి.. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. స్వయంకృషికి నిలువెత్తు రూపం.. తెలుగు ప్రజలకు అన్నయ్య.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్భాంవుడు.. ఇలా చిరంజీవి గొప్పతనాన్ని వర్ణిస్తూ పోతే ఓ కావ్యం అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. విలన్ పాత్రల్లో నటించి.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అభిమానుల గుండెల్లో మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇక సమాజం కోసం ఎన్నో […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో జాతీయ భాష అంశం మీద వాడీవేడి చర్చ జరుగుతుంది. హిందీ జాతీయ భాష కాదంటూ.. కిచ్చ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, హీరో సుదీప్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను […]
‘ఈగ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితుడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా నటిస్తున్న ‘విక్రాంత్ రోణ’ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న సుదీప్.. కేజీయఫ్ 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో హిందీ జాతీయ […]
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బాలీవుడ్ ఇండస్ట్రీ, హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తాజాగా ఓ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న సుదీప్.. కేజీఎఫ్ 2, సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ సినిమాలపై స్పందించాడు. సుదీప్ మాట్లాడుతూ.. “ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఇకపై హిందీ ఏమాత్రం జాతీయ భాష […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడని తెలిసిందే. అయితే బుధవారం రాత్రి క్విక్ ఆన్ అనే పేమెంట్స్ యాప్ లాంఛ్ కార్యక్రమంలో మహేశ్ పాల్గొన్నాడు. క్విక్ ఆన్ అనే పేమెంట్స్ యాప్ కు మహేశ్ బాబు ఎండార్స్ మెంట్ చేస్తున్నాడు. యాప్ లాంఛ్ సమయంలో మహేశ్ బాబును ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒకటి.. మీరు హిందీ సినిమాలో ఎప్పుడు నటించబోతున్నారు? బేసిక్ గా సెటైర్లు వేయడం, కౌంటర్లు ఇవ్వడంలో […]
తన సినిమాకి తానే గెస్ట్‌గా ఎంటరయ్యారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈరోజు (జూలై 16న) ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం […]
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు సామాజిక మాధ్యమాల్లో బిజీ అయిపోతుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఫుల్ […]
షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన దర్శకుడితో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సినిమా చేయబోతున్నారంటూ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంజయ్ లీలా భన్సాలీ, షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో దాదాపు పందొమ్మిదేళ్ల ముందు, అంటే 2002లో ‘దేవదాస్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా […]
సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు. అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటాడు హీరో నాని. వరుస […]