SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kiccha Sudeep Expressed Suspicion On The Car Driver In The Case Of Threatening Letter

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర ఉన్నాయా? ఎవరతడు?

కిచ్చా సుదీప్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ఇక సుదీప్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అన్న కొన్ని గంటలకే అతడికి బెదిరింపు లేక వచ్చింది. ఇక ఇదంతా చేసింది తన దగ్గర వ్యక్తే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సుదీప్. మరి సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర నిజంగానే ఉన్నాయా? ఇంతకీ ఎవరతను?

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 8 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర ఉన్నాయా? ఎవరతడు?

కిచ్చా సుదీప్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు ఈ కన్నడ స్టార్. ఇటీవల సుదీప్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్ధతు ప్రకటించాడు. దాంతో వివాదం రాజుకుంది. ఇక సుదీప్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ సైతం విమర్శలు చేశాడు. ఇక సుదీప్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అన్న కొన్ని గంటలకే అతడికి బెదిరింపు లేక వచ్చింది. ఆ లేఖలో..” నువ్వు బీజేపీలో చేరితో నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాం” అంటూ రాసుకొచ్చారు దుండగులు. దాంతో ఈ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుదీప్. ఇక ఇదంతా చేసింది తన దగ్గర వ్యక్తే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సుదీప్. మరి సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర నిజంగానే ఉన్నాయా? ఇంతకీ ఎవరతను?

కిచ్చా సుదీప్.. సినిమా న్యూ,స్ తో కాకుండా పొలిటికల్ న్యూస్ తో ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. సుదీప్ ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. దాంతో అతడికి కొన్ని గంటల్లోనే బెదిరింపు లేఖ అందింది. ఆ లేఖలో నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తే.. నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు జనాల ముందు పెడతానని రాసి ఉంది. ఇక ఈ లేఖ రాసింది ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఈ లేఖ రాసింది సుదీప్ కారు డ్రైవరే అని అనుమానిస్తున్నారు. దానికి కారణం అతడిని సుదీప్ ఇటీవలే పనిలో నుంచి తీసేయడం.

ఈ క్రమంలో పనిలో నుంచి తొలగించడంతోనే అతడు కక్ష్య పెంచుకుని ఇలా చేసి ఉంటాడని పోలీసులతో పాటుగా సుదీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ పై అనుమానం రావడానికి బలమైన కారణం ఏంటంటే? అతడు పరారీలో ఉండటం, అతడి ఫోన్ స్విచాఫ్ రావడం. దాంతో అతడిపై అనుమానాలు మరింతగా పెరిగాయి. అతడు దొరికితేనే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలుపుతున్నారు. మరోవైపు తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు అతడి దగ్గర ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ డ్రైవర్ ను వెతికే పనిలో పడ్డారు.

Tags :

  • bjp
  • car driver
  • Kiccha Sudeep
  • Movie News
  • Threat Letter
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam