SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jr Ntr Fans Did Special Punishment To Sacrificing Star Sunisith

తిట్టినోడి చేతే హారతి ఇప్పించారు.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే

ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలను టార్గెట్ చేశాడు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Mon - 29 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తిట్టినోడి చేతే హారతి ఇప్పించారు.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే

సునిశిత్ గురించి టక్కున గుర్తుకు వచ్చేది.. సినిమా సెలబిట్రీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. లావణ్య త్రిపాఠి, తాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని వ్యాఖ్యలు చేయడంతో ఆమె కేసు కూడా పెట్టింది. అయితే తొలుత ఆయన చెప్పేవన్నీ సొల్లు కబుర్లు అని తెలిసి కూడా నవ్వుకున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు సునిశిత్ నోటి దూల హద్దు దాటి పోతుంది. ఏకంగా రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనపై లేని పోని కామెంట్లు చేయడంతో చితకబాది, డబ్బులు ఇచ్చారు ఆయన ఫ్యాన్స్. అది చాలలేదన్నట్లు తారక్, ప్రభాస్ స్టార్ నటులపై కూడా కామెంట్లు చేశాడు.

ఇటీవల రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిన్న సునిశిత్.. అంతటితో ఆగలేదు.. ఎన్టీఆర్ గురించి పిచ్చి వాగుడు అంతా వాగాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫ్రెండ్ అని, ఆయన ఇప్పుడు పెద్ద హీరో అయినప్పటికీ.. గతంలో కొన్ని పోర్న్ సినిమాల్లో నటించాడంటూ వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని బయటికి చెప్పే ధైర్యం తనకు తప్ప మరెవ్వరికీ లేదని అన్నాడు. అయితే ఈ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. దీంతో ఈ సారి ఏ స్థాయిలో దంచుడు ఉంటుందో అనుకుంటూ.. దొరికితే నీకు ఉతుకుడే అంటూ కామెంట్లు చేశారు. ఎలా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అతడిని పట్టేశారు. ఈ విషయం ముందే గ్రహించిన సునిశిత్.. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టవద్దని, తారక్ పై చేసిన కామెంట్లకు క్షమాపణలు చెబుతున్నానని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పాడు.

అయితే, మొత్తానికి సునిశిత్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన్నలేదట. అయితే ట్రీట్ మెంట్ మాత్రం ఇచ్చారట. అదే తిట్టినోడి చేత.. హారతి పట్టించారట. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటాన్ని తీసుకొచ్చి.. కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చిన సునిశిత్.. ఆ తరవాత దిష్టితీసిన ఆ కొబ్బరికాయను నేలకేసి కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘తిట్టినోడి చేతే హారతి ఇప్పించారు.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే’ అని అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో  ఒకరు మాట్లాడే మాటలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. అది కొంచెం రాకేష్ మాస్టర్ వాయిస్ ను పోలి ఉంది. ఆ వాయిస్ ‘గు గుతాబీపువ్వు అయిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే’ అనడం వీడియోలో వినొచ్చు.

Kotatalu,Sorry chepinchatalu evadina cjesthadu Thitinodithone Harathi petti Pooja cheincharu chudu adi @tarak9999 Anna fans Range pic.twitter.com/6MkYxrasY1

— Varun C How Dare (@Varun99992) May 28, 2023

Tags :

  • Jr ntr
  • Movie News
  • Nandamuri Taraka Ramarao
  • sacrifice star sunishith
  • Sunisith
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam