SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jr Ntr Birthday Special Story In Telugu

పిల్లకాకి అన్నారు.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 20 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పిల్లకాకి అన్నారు.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు!

జూనియర్‌ ఎన్టీఆర్‌.. పిల్ల కాకి అన్నారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరుస ఫ్లాపులు అంటూ గోల చేశారు.. తన సక్సెస్‌ తోనే అందరి నోళ్లు మూయించాడు. నీ వల్ల కాదు అన్నారు.. తన సత్తా ఏంటో చూపించాడు. వ్యక్తిత్వంలో శిఖరం, నటనలో తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. తన కెరీర్‌ తోనే విమర్శకులకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడిని తారక్‌ చేతల్లో చూపిస్తున్నాడు. ఓ నటుడిగా, సామాజిక బాధ్యతగల ఓ వ్యక్తిగా నిత్యం సమాజం, తన అభిమానుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరెన్ని మాటలన్నా చిరునవ్వుతోనే సమాధానం చెప్పే ఉన్నత వ్యక్తిత్వం తారక్‌ సొంతం.

బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి.. నటుడిగానే కాకుండా ఒక గాయకుడిగా, బుల్లితెర హోస్టుగా తానేంటో నిరూపించుకున్నాడు. 39 ఏళ్లకే కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క తెలుగునాటనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తన భుజాలపై ఉన్న బాధ్యతను ఎప్పుడూ మర్చిపోకుండా నిత్యం తన నటనను మెరుగు పర్చుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా, కోట్ల మంది తెలుగు అభిమానులకు దాసుడిగా.. జూనియర్ ఎన్టీఆర్‌ తన వాళ్లు తల్లెత్తుకునేలా ఉన్నత శిఖరాలను అందుకుంటున్నాడు. అలాంటి మంచి నటుడు అయిన జూనియర్ ఎన్టీఆర్‌ కు సుమన్‌ టీవీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅!

𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥…. 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 …..
𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝….@tarak9999 @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/NNSw3O9zU6

— Prashanth Neel (@prashanth_neel) May 20, 2022

My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON

— Jr NTR (@tarak9999) May 19, 2022

ఇదీ చదవండి: Jr.NTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌ చరణ్‌ ఎమోషనల్!

ఇదీ చదవండి: Jr.Ntr ఇంటి ముందు అర్థరాత్రి ఉద్రిక్తత.. అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌!

Tags :

  • birthday
  • Jr ntr
  • latest tollywood news
  • Special Story
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

    దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

  • రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

  • Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

    Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam