జూనియర్ ఎన్టీఆర్.. పిల్ల కాకి అన్నారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరుస ఫ్లాపులు అంటూ గోల చేశారు.. తన సక్సెస్ తోనే అందరి నోళ్లు మూయించాడు. నీ వల్ల కాదు అన్నారు.. తన సత్తా ఏంటో చూపించాడు. వ్యక్తిత్వంలో శిఖరం, నటనలో తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. తన కెరీర్ తోనే విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడిని తారక్ చేతల్లో చూపిస్తున్నాడు. ఓ నటుడిగా, సామాజిక బాధ్యతగల […]
అసలు ఐపీఎల్ అంటే సదరు క్రికెట్ అభిమానికి పండగ అనే చెప్పాలి. ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచ్ అనగానే అంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం చూస్తాం. ఐపీఎల్ 2022 సీజన్ అయితే మరో రేంజ్ లో సాగుతోంది. ఈ సీజన్ లో అందరూ అనుకున్నట్లుగానే ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. కొత్త ఫ్రాంచైజీల ఎంట్రీతో ఈ సీజన్ ఉత్కంఠగా మారింది. ప్రతి మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇంక ముంబై, చెన్నై పరిస్థితి చూస్తే అంతా షాకవుతున్నారు. […]
అడవిలో చిన్న ఇల్లు కట్టుకుని ఒక వ్యక్తి ఏకాంతంగా జీవిస్తున్నాడు. సమాజంతో సంబంధం లేకుండా కరెంటు, గ్యాస్ లాంటి సౌకర్యాలు లేకుండానే.. దాదాపు 40 ఏళ్లుగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకసారి ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. సాయం చేసేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అదృష్టవశాత్తు అతని వద్ద ఉన్న జీపీఆర్‌ఎస్ ద్వారా అత్యవసర సహాయక కేంద్రానికి సమాచారం అందడంతో వారు హెలికాప్టర్‌లో అక్కడి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతను కోలుకోవడానికి […]