SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jai Bhim Director Tj Gnanavels Next Is Dosa King

జై భీమ్‌ దర్శకుడి కొత్త సినిమా! భర్తను చంపిన దుర్మార్గుడిపై భార్య పోరాటమే కథ!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జై భీమ్‌ దర్శకుడి కొత్త సినిమా! భర్తను చంపిన దుర్మార్గుడిపై భార్య పోరాటమే కథ!

చిత్ర పరిశ్రమలో రకరకాల కథలతో సినిమాలు వస్తూంటాయి. అందులో యథార్థ కథలు, జీవిత చరిత్రలు ప్రత్యేకమైనవి. సమాజానికి అద్దం పట్టేలా సినిమాలు తీయ్యడంలో తమిళ చిత్ర పరిశ్రమ ముందువరుసలో ఉంటుంది. అలాంటి ప్రయత్నమే హీరో సూర్య నటించిన ‘జై భీమ్‘. ఇప్పుడు మరో సారి ఆ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ మరో వాస్తవ ఘటనను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసుకున్నదే కాకుండా.. మరో స్త్రీ జీవితాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి పీ. రాజగోపాల్.. ఇలా అంటే ఎవరికి తెలీదేమో దోశ కింగ్.. అంటే జనాలకు వెంటనే గుర్తుకు వస్తాడు. శరవణ భవన్ పేరిట ఓ రెస్టారెంట్ పెట్టి.. దాదాపు 22 దేశాల్లో 111 రెస్టారెంట్లు స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఇతని పేరు మీదే ఓ సినిమా రాబోతుందని తమిళ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

Rajagopal

పీ రాజగోపాల్‌.. శరవణ భవన్‌ చెయిన్‌ రెస్టారెంట్‌ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్‌ జిల్లాలో ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టాడు. కేకే నగర్‌లో పచారీ కొట్టుతో మొదలుపెట్టి.. అంచెలంచెలుగా హోటల్ వ్యాపారంలో పైస్థాయికి ఎదిగాడు. అయినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదం.. విమర్శల మయమే! జాతకాల పిచ్చితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అదీ తన దగ్గర అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న రామస్వామి చిన్న కూతురిని పెళ్లాడాలని ప్రయత్నించాడు.

అయితే అప్పటికే జీవజ్యోతికి పెళ్లి అయ్యింది. దీంతో అతడిని ఆమె ఛీ కొట్టింది. పగ పెంచుకున్న రాజగోపాల్‌.. బెదిరింపులు, దాడులు, చేతబడి లాంటి ప్రయత్నాలెన్నో చేశాడు. అయినా ఆమె లొంగలేదు. దీంతో.. ఆమె భర్తను చంపించాడు. దీంతో పీ. రాజగోపాల్ జైలుకు పోయాడు. అనారోగ్య కారణాలతో బెయిలు పై విడుదలై గుండె పోటుతో మరణించాడు.

We are delighted to partner with the critically acclaimed director, TJ Gnanavel on our upcoming epic thriller drama, Dosa King!
Excited for this creative association as we bring this extraordinary story of Jeevajothi Santhakumar vs The Dosa King. #DosaKing @tjgnan pic.twitter.com/AixiHqvk6k

— Junglee Pictures (@JungleePictures) July 25, 2022

”గతంలో నా పోరాటాన్ని చాలా మంది తప్పుబట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమా తెరపైకి రావాలని”జీవజ్యోతి వివరించారు. ప్రస్తుతం ఆమె తంజావూర్ లో టైలరింగ్ యూనిట్ నడిపిస్తోంది. ఆమె పోరాటమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Ohmkar: ఓంకార్‌పై సంచలన కామెంట్స్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ భార్య..
  • ఇదీ చదవండి: Vishal: వీడియో: టీజర్‌ లాంచ్‌లో నటుడిపై చెయ్యి చేసుకున్న విశాల్‌!

Tags :

  • Dosa King
  • Jai Bhim
  • Latest Kollywood News
  • TJ Gnanavel
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజనీకాంత్ 170వ సినిమాపై ప్రకటన.. సూర్యకు హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో

రజనీకాంత్ 170వ సినిమాపై ప్రకటన.. సూర్యకు హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో

  • తెరమీదికి జై భీమ్ సీక్వెల్?

    తెరమీదికి జై భీమ్ సీక్వెల్?

  • A.R. Rahman: సంగీత సామ్రాట్‌ ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం..

    A.R. Rahman: సంగీత సామ్రాట్‌ ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం..

  • Ajith: వైరల్‌ వీడియో: పోలీసులకే చుక్కలు చూపించిన అజిత్‌ ఫ్యాన్స్‌!

    Ajith: వైరల్‌ వీడియో: పోలీసులకే చుక్కలు చూపించిన అజిత్‌ ఫ్యాన్స్‌!

  • Soorarai Pottru: 68వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘‘ఆకాశం నీ హద్దురా’!

    Soorarai Pottru: 68వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘‘ఆకాశం నీ హద్దురా’!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam