సాధారణంగా చిత్ర పరిశ్రమంలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజే వేరు. తొలి భాగం హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీయడం ఇండస్ట్రీలో సహజమే. పైగా ఇటీవల కాలంలో హాలీవుడ్ తరహాలో సిరీస్ లుగా కథలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. ఇప్పటికే ఖైదీ కి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ మూవీ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్ – 2. హిట్ 1 కి […]
చిత్ర పరిశ్రమలో రకరకాల కథలతో సినిమాలు వస్తూంటాయి. అందులో యథార్థ కథలు, జీవిత చరిత్రలు ప్రత్యేకమైనవి. సమాజానికి అద్దం పట్టేలా సినిమాలు తీయ్యడంలో తమిళ చిత్ర పరిశ్రమ ముందువరుసలో ఉంటుంది. అలాంటి ప్రయత్నమే హీరో సూర్య నటించిన ‘జై భీమ్‘. ఇప్పుడు మరో సారి ఆ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరో వాస్తవ ఘటనను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసుకున్నదే కాకుండా.. మరో […]
విభిన్న కథలతో సంచలన విజయాలను అందుకోవడం హీరో సూర్యకి అలవాటు. ఈ నేపథ్యంలోనే సూర్య తాజాగా టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో “జై భీమ్” అనే సినిమాలో నటించాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: గిరిజన దంపతులైన రాజన్న-చిన్నతల్లి దంపతులు ఉన్నంతలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అయితే.. ఒక ధనవంతుని ఇంట్లో జరిగిన దొంగతనం నేరాన్ని రాజన్న మీద వేసి, అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. […]