పరిచయం అవసరం లేని పేరు ఏఆర్ రెహమాన్. సంగీత సామ్రాట్‌గా రెహమాన్ ప్రస్థానం అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం. ప్రాజెక్ట్ ఏదైనా మొదటి ప్రాజెక్ట్ అన్నట్టుగా పనిచేస్తారు. అందుకే ప్రతీ ఆల్బమ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రెహమాన్ మొదటి సినిమాతోనే సత్తా చాటి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తనదైన సంగీతతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు […]
Ajith: తమిళనాట అజిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనంటే అభిమానులు పడిచచ్చిపోతారు. అజిత్ కోసం ఎంతి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. తాజాగా, అజిత్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కలు చూపించారు. తమ అభిమానంతో పోలీసుల మతులు పోగొట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ మంచి రైఫిల్ షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతీ ఏటా తమిళనాడులో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొంటుంటారు. ఈ సారి కూడా 47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ […]
చిత్ర పరిశ్రమలో రకరకాల కథలతో సినిమాలు వస్తూంటాయి. అందులో యథార్థ కథలు, జీవిత చరిత్రలు ప్రత్యేకమైనవి. సమాజానికి అద్దం పట్టేలా సినిమాలు తీయ్యడంలో తమిళ చిత్ర పరిశ్రమ ముందువరుసలో ఉంటుంది. అలాంటి ప్రయత్నమే హీరో సూర్య నటించిన ‘జై భీమ్‘. ఇప్పుడు మరో సారి ఆ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరో వాస్తవ ఘటనను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసుకున్నదే కాకుండా.. మరో […]
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]
మలయాళ ముద్దుగుమ్మ నిత్య మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. ఇటీవల భీమ్లానాయక్ సినిమా, తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇన్నాళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా ఎప్పుడూ ఒక్క పుకారు కూడా ఈమెపై రాలేదు. కానీ, ప్రస్తుతం ఏకంగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు […]
సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టిన లారెన్స్ ఇప్పుడు స్టార్ హీరోగానే కాదు.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీరీస్ ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీస్ తో లారెన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. లారెన్స్ కేవలం నటుడిగానే కాకుండా.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు […]
మాస్, యాక్షన్ సినిమాలతో మంచి స్టార్‌డమ్ తెంచుకున్న హీరో విశాల్ సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పందెం కోడి, డిటెక్టివ్, ఎనిమీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన సినిమాల్లో కష్టతరమైన ఫైట్స్‌ను కూడా డూప్ లేకుండా సొంతంగా చేస్తుంటాడు విశాల్. ఈ క్రమంలోనే లాఠీ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో గాయాలపాలయ్యాడు. గతవారం కూడా లాఠీ సెట్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరాడు. ఒక వైపు సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నా.. గతం కొంత కాలంగా […]