టాలీవుడ్ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమాతో అడుగుపెట్టింది అందాల భామ నభా నటేష్. ఆ సినిమా తర్వాత రవి బాబు దర్శకత్వంలో వచ్చిన అదుగో కామెడీ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు అమ్మడుకి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఆ తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల సుందరి. ఈ చిత్రంతో ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ సినిమాతో వరుసగా నభాకి అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి.
దీంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని కూడా అందుకుంది ఈ ఇస్మార్ట్ భామ. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత డిస్కో రాజా, సోలోబ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి మంచి నటిగానే గుర్తింపును పొందింది నభా నటేశ్.
ఇక ఈ హీరోయిన్ వరుస అవకాశాలతో కాస్త జోరును పెంచుకుందనే చెప్పాలి. ఇక విషయానికొస్తే…ఈ సుందరి సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు సొసైటీ మీద రియాక్ట్ అవ్వడం నుంచి సామాజిక అంశాల దాకా పోస్టులు పెడుతూనే ఉంటుంది.
ఇక తాజాగా ఈ హీరోయిన్ తన ఇన్ స్టా గ్రామ్ లో అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది నభా. ఇక ఇందులో నభా నటేశ్ పరువపు అందాలు మత్తెక్కించేదిగా ఉన్నాయి. తన యద వంపు సొంపులను ఆరబోస్తూ యివత మతి చెడగొడుతోంది. ఇక లేలేత అందాల నడుమ కుర్రకారును తన వైపు తిప్పుకునేందుకు నభా నటేశ్ చేయని ప్రయత్నలే లేవు.
సినిమాల్లో ఛాన్స్ ల కోసం తన అందాన్ని ఎరగా వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నభా నటేశ్ నితిన్ హీరోగా నటించిన మ్యాస్ట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో ఇంకా మరిన్ని అవకాశాలను రాబట్టుకుంటుందేమో చుడాలి మరి .