ఆమెని చూడటానికి భలే ముద్దుగా ఉంటుంది. చిట్టి పొట్టి బట్టలు వేసుకుందంటే.. మీరు అలా చూస్తూ ఉండిపోవడం గ్యారంటీ. రీసెంట్ టైంలో అయితే మరింత రెచ్చిగొట్టేలా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటారు. వారిలో హిట్స్ కొట్టి వాళ్లే.. ఫైనల్ గా నిలబడతారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తారు. అలా కన్నడ భామ నభా నటేష్ కూడా పలు సినిమాలు చేసింది. కానీ గత ఏడాదిన్నర కాలంలో కొత్త సినిమా ఏం చేయలేదు. ఎక్కడ ఉందనేది కూడా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో […]
నభా నటేష్.. ఈ అమ్మడు కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్ వజ్రకాయ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2018లో సుధీర్ బాబు హీరోగా నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ ని అందుకుంది. అప్పటి నుంచి ఇస్మార్ట్ బ్యూటీగా పేరుని సంపాదించుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. కానీ, ఆ క్రేజ్ ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పాలి. […]
ఆమెని చూస్తే ఎవరికైనా సరే నచ్చేస్తుంది. ఎందుకంటే క్యూట్ నెస్ అలా మెంటైన్ చేస్తూ ఉంటుంది. పెద్దయ్యాక కాదు.. చిన్నప్పటి నుంచి అదే అందాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇక హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆమెని చూడగలిగాం. ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం. కన్నడ భామనే అయినప్పటికీ.. తెలుగులోనే హీరోయిన్ గా సెటిలైపోయింది. స్టార్ హోదా కూడా దక్కించుకుంది. వరస సినిమాలు చేసిన ఆ భామ చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో బిగ్ బ్రేక్ అందుకుని కుర్రకారుకు దగ్గరైంది. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ ప్రభావంతో నభా ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదీగాక ఈ భామ అందాల ఆరబోత కూడా మామూలుగా ఉండదు. ఆ ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకొని ఫ్యాన్ బేస్ బాగానే సంపాదించుకుంది. ఇక నభా ఇస్మార్ట్ […]
కరోనా కాలంలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాస్ట్రో మూవీ “హాట్ స్టార్” ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే మీడియాకి స్పెషల్ షోని ఏర్పాటు చేశారు చిత్ర బృందం. మరి.. మాస్ట్రో మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: హీరో అరుణ్ పియానో ప్లేయర్. మ్యూజిక్ పై ఫోకస్ కోసం […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ నభా నటేష్ కలిసి నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో బంపర్ హిట్‌గా నిలిచిన అంధాధున్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ యువ దర్శకుడు మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ మూవీస్ బ్యానెర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ఫోటోస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ […]
టాలీవుడ్ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమాతో అడుగుపెట్టింది అందాల భామ నభా నటేష్. ఆ సినిమా తర్వాత రవి బాబు దర్శకత్వంలో వచ్చిన అదుగో కామెడీ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు అమ్మడుకి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఆ తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల సుందరి. ఈ చిత్రంతో ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక […]