టాలీవుడ్ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమాతో అడుగుపెట్టింది అందాల భామ నభా నటేష్. ఆ సినిమా తర్వాత రవి బాబు దర్శకత్వంలో వచ్చిన అదుగో కామెడీ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు అమ్మడుకి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఆ తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల సుందరి. ఈ చిత్రంతో ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక […]