చిత్రపరిశ్రమలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(IFFM) అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. 2021కి గాను ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడుగా సూర్య, మనోజ్‌బాజ్‌పాయ్(ఫ్యామిలీమ్యాన్-2 వెబ్‌సిరీస్) ఎన్నికయ్యారు. ఉత్తమ చిత్రం సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ నిలిచింది. ఉత్తమ ఇండియన్ సినిమాగా ‘ఫైర్ ఇన్ ద మౌన్‌టైన్స్’ చిత్రం నిలిచింది. ఉత్తమ నటిగా విద్యాబాలన్(షేర్నీ), ఫ్యామిలీమ్యాన్-2 వెబ్ సిరీస్‌కి గాను అక్కినేని సమంత కూడా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.లూడో చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనురాగ్ బసు ఎంపికయ్యారు. హోనరరీ మెన్షన్ కింద ఉత్తమ దర్శకుడిగా పృథ్వీ కోననూరు అవార్డు అందుకున్నారు. మొత్తం 27 భాషలకు చెందిన 127 చిత్రాలు పోటీలో నిలిచాయి. మరిన్ని అవార్డుల వివరాలు చూసేయండి.
#JustAnnounced ✨BEST FILM✨
CONGRATULATIONS TO Soorarai Pottru@Suriya_offl @VicGovernor #SooraraiPottru pic.twitter.com/TJskvqFEW4
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨BEST PERFORMANCE MALE (FEATURE)✨
CONGRATULATIONS TO Suriya Sivakumar for Soorarai Pottru@Suriya_offl #SooraraiPottru pic.twitter.com/rKvT5ixssN
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨BEST WEB SERIES✨
CONGRATULATIONS TO Mirzapur S2 @YehHaiMirzapur pic.twitter.com/gHMwXzXjFr
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨BEST PERFORMANCE FEMALE (SERIES)✨
CONGRATULATIONS TO Samantha Akkineni for THE FAMILY MAN S2 @Samanthaprabhu2 #TheFamilyMan2 pic.twitter.com/AC2hOiftlC
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨BEST PERFORMANCE MALE (SERIES) ✨
CONGRATULATIONS TO Manoj Bajpayee for THE FAMILY MAN S2 @BajpayeeManoj #TheFamilyMan2 pic.twitter.com/JWC3XvbeGQ
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨DIVERSITY IN CINEMA AWARD✨presented by LaTrobe University
CONGRATULATIONS TO Pankaj Tripathi @TripathiiPankaj @anuragkashyap72 @latrobe pic.twitter.com/Dl2cTe3Ahf
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021
#JustAnnounced ✨BEST PERFORMANCE FEMALE (FEATURE)✨
CONGRATULATIONS TO Vidya Balan for Sherni @vidya_balan #Sherni pic.twitter.com/bI1w7FHooO
— Indian Film Festival of Melbourne (@IFFMelb) August 20, 2021