చిత్రపరిశ్రమలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(IFFM) అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. 2021కి గాను ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడుగా సూర్య, మనోజ్‌బాజ్‌పాయ్(ఫ్యామిలీమ్యాన్-2 వెబ్‌సిరీస్) ఎన్నికయ్యారు. ఉత్తమ చిత్రం సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ నిలిచింది. ఉత్తమ ఇండియన్ సినిమాగా ‘ఫైర్ ఇన్ ద మౌన్‌టైన్స్’ చిత్రం నిలిచింది. ఉత్తమ నటిగా విద్యాబాలన్(షేర్నీ), ఫ్యామిలీమ్యాన్-2 వెబ్ సిరీస్‌కి గాను అక్కినేని సమంత కూడా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.లూడో చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనురాగ్ […]