SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ibomma Website Removed The Movie Download Option

iBOMMA: మరోసారి యూజర్లకు షాకిచ్చిన ‘ఐ-బొమ్మ’.. ఇకపై అలా కుదరదంటూ!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sun - 4 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
iBOMMA: మరోసారి యూజర్లకు షాకిచ్చిన ‘ఐ-బొమ్మ’.. ఇకపై అలా కుదరదంటూ!

కొద్దికాలంగా సినీ ప్రియులంతా ఓటిటిలకు అలవాటుపడిన విషయం తెలిసిందే. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకు వెళ్లేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అందులోనూ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే.. ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడియెన్స్. అయితే.. ఓటిటిలలో కూడా కావాల్సిన సినిమాలు, కంటెంట్ ఉంటేనే ఆయా ఓటిటిలను సబ్‌ స్క్రిప్షన్‌ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలో సినిమాలనేవి ఒకే ఓటిటిలో స్ట్రీమింగ్ కావు.. అలాగని అన్ని ఓటీటీలను డబ్బులు పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకోలేం. కాబట్టి.. ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కావాల్సిన సినిమాలను కొన్ని వెబ్ సైట్స్ నుండి డౌన్ లోడ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలను డౌన్ లోడ్ చేసుకునేందుకు చాలా వెబ్ సైట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీ రూల్స్’ లాంటి వెబ్ సైట్స్ అన్ని సినిమాలను అందించేవి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వాటిలో మోస్ట్ పాపులర్ అయ్యింది ‘ఐ-బొమ్మ’ వెబ్ సైట్.

i bomma

ఈ ఐబొమ్మ వెబ్‌ సైట్‌ కు ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. నిజానికి ఇలాంటి వెబ్ సైట్స్ లో మూవీ స్ట్రీమింగ్ అనేది నైతికత కాదు. అదీగాక నిర్మాతలు, ఓటీటీ సంస్థల నుంచి సైతం ఇలాంటి సైట్స్ పై వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. అయితే.. ఓటీటీలో విడుదలైన అన్ని సినిమాలను డబ్బులు పెట్టి చూడలేని వారికి.. ఈ ఐబొమ్మ వెబ్ సైట్ హై క్వాలిటీలో ఉచితంగా సినిమాలను చూడటం లేదా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ ని కల్పిస్తోంది. యూజర్‌ ఫ్రెండ్లీగా పేరు సంపాదించుకున్న ఈ వెబ్‌ సైట్‌ తాజాగా డౌన్ లోడ్ ఆప్షన్ ని శాశ్వతంగా తొలగించినట్లు సమాచారం.

దీంతో కేవలం ఇకపై సినిమాలను ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేసి మాత్రమే చూడవచ్చునని ఐ బొమ్మ టీం తమ వెబ్సైట్లో ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. అలాగే మరో షాకింగ్ న్యూస్ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అదేంటంటే.. సైట్ లో పోస్ట్ చేసిన లాస్ట్ 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని, ఇకపై వెతుక్కుని చూసే అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఇకమీదట సైట్ లో కేవలం లేటెస్ట్ 30 సినిమాలు మాత్రమే కనిపిస్తాయని తెలిపింది. మరి ఐబొమ్మ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

bro ibomma lo download avatled inkemana sites unaya

— Rèvåñťh🔔 (@ReeeeeeeeVvvvv) September 3, 2022

Bad news for OTT movie lovers.
Ibomma stopped its downloading option permanently. 🥲😌 #OTT #ibomma #movie

— Mr. Gurju Haribabu💙 (@haribabu_gurju) September 3, 2022

Tags :

  • iBOMMA
  • latest tollywood news
  • Movie News
  • new rules
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam