ఈమధ్య కాలంలో ఓటీటీలకు మూవీ లవర్స్ బాగా అడిక్ట్ అయ్యారు. వేర్వేరు భాషలకు చెందిన విభిన్నమైన కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఓటీటీల్లో చూడలేని వారు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు సబ్‌స్రైబ్ చేసుకోలోని వారు ఐ–బొమ్మ లాంటి ఫ్రీ డౌన్లోడ్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు.
ఇండియన్ సినీ అభిమానులకు ఐ-బొమ్మ(iBOMMA) మూవీ సైట్ చేదువార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్న ఐ బొమ్మ.. ఈసారి ఏకంగా అసలుకే ఎసరు పెట్టేసింది. ఇండియాలో తమ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓటిటి సినిమాలను ఐబొమ్మ సైట్ లో ఫాలో అయ్యే యూజర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎంతోకాలంగా ఐబొమ్మ సైట్ థియేటర్లలో, ఓటిటిలో సినిమాలు చూడలేని వారికి హై క్వాలిటీ సినిమాలు డౌన్ […]
కొద్దికాలంగా సినీ ప్రియులంతా ఓటిటిలకు అలవాటుపడిన విషయం తెలిసిందే. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకు వెళ్లేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అందులోనూ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే.. ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడియెన్స్. అయితే.. ఓటిటిలలో కూడా కావాల్సిన సినిమాలు, కంటెంట్ ఉంటేనే ఆయా ఓటిటిలను సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలనేవి ఒకే ఓటిటిలో స్ట్రీమింగ్ కావు.. అలాగని […]
ఐబొమ్మ.. ఈ సైట్ గురించి తెలియని సినిమా ప్రేమికులు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమా రిలీజ్ అయినా కూడా వెంటనే ఈ ఐబొమ్మ సైట్‌లో ప్రత్యక్షం అవుతుంది. గతంలో లాగా మూవీ రూల్స్, టొరెంట్స్ వంటి సైట్ల నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూసే వారంతా ఈ వెబ్‌సైట్ బాట పట్టారు. ఎంతో క్వాలిటీ ప్రింట్ తక్కువ ఎంబీలో అందిస్తున్న నేపథ్యంలో ఈ సైట్‌కు మంచి ఆదరణ లభించింది. […]
iBOMMA: లాక్ డౌన్ కాలంలో సినీ ప్రియులంతా ఓటీటీలకు అలవాటుపడిన సంగతి తెలిసిందే. థియేటర్ లో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఓటిటిలు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తారు. అయితే.. ఎంత ఓటిటి సినిమాలైనా అన్ని ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకోలేం కదా.. అందుకని కావాల్సిన ఓటిటి ఒకటి సబ్ స్క్రైబ్ చేసుకొని మిగతా సినిమాలను కొన్ని వెబ్ […]
కరోనా ఎంట్రీ తర్వాత లాక్ డౌన్ కాలంలో ప్రజలంతా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. థియేటర్ లో సినిమా చూసేందు కంటే ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఎంతనేది నిర్ణయిస్తారు. అయితే అన్ని ఓటీటీలు తీసుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అలాగని ఇష్టమైన సినిమాని చూడకుండా ఉండలేరు. అలాంటి వారి కోసం కొన్ని వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఓకప్పుడు తమిళ్ రోకర్జ్ […]