SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hyper Aadhi Dance With Serial Actress Video Viral

స్పెషల్ ఈవెంట్ లో ‘శతమానం భవతి’ నటితో ఆది స్టెప్పులు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 31 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్పెషల్ ఈవెంట్ లో ‘శతమానం భవతి’ నటితో ఆది స్టెప్పులు!

బుల్లితెరపై అనేక కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోలు మాత్రం ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇక ఏదైనా పండుగలు వస్తే చాలు పలు కామెడీ ఈవెట్లతో ముందుంటుంది ఈటీవీ. తాజాగా ఈటీవీ 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “భలే మంచి రోజు” అనే ఈవెంట్ ను నిర్వహించారు. యాంకర్ గా ప్రదీప్ తనదైన మాటలతో కవ్వించాడు. దీనికి సీరియల్ నటులతో పాటు జబర్దస్త నటులు కూడా వచ్చారు. ఈ క్రమంలోనే ఆది ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

హైపర్ ఆది.. ఈవెంట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. తనదైన పంచులతో కడుపుబ్బా నవ్విస్తాడు. అతడేసే పంచుకు తిరుగుండదు.. అటు నుంచి కౌంటర్ కూడా ఉండదు. అలా ఉంటాయి మనోడి పంచులు. ఈటీవీ 27 వసంతాల సందర్భంగా భలే మంచి రోజు చాప్టర్ 2 అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో శతమానం భవతి, మరో సీరియల్ నటీ నటులు కూడా పాల్గొన్నారు. ఇక ఆటో రాంప్రసాద్ అమ్మాయి ఫొన్ నంబర్ అడగ్గా.. ఆది అన్నా నీ దగ్గర ఉన్న నెంబర్ నే నువ్వు అడిగావన్నా.. అంటూ పంచేశాడు.

aadi

ఇక ఇక్కడ ఒక్క అమ్మాయే లేదు అంటే మీకు ఇద్దరా అంటూ వారితో ఆది ఆడుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శతమానం భవతి సీరియల్ నటితో ఆది పులిహోర కలిపాడు. ఆ నటికి జోడీ ఎవరూ లేరనగానే వెంటనే లేచి వెళ్లి నేనున్నాను అంటూ సాంగ్ వేసుకున్నాడు. అదీ కాక ఏంటండి ఇంత అందమైన జంటకి లవ్ సింబల్ వేయరా? అంటూ అడిగి మరీ లవ్ సింబల్ వేయించుకున్నాడు. ఆ అమ్మడుతో కొన్ని స్టెప్పులు సైతం వేసి తన మోకాలిపై కూర్చో పెట్టుకున్నాడు. ఆమె అప్పటికే చిరునవ్వులు చిందిస్తూనే డ్యాన్స్ చేసింది.

ఇక వారు రెండు టీంలుగా సీరియల్, కమెడీయన్లు గా మారి పోటీని నిర్వహించారు. తర్వాత ఇమాన్యుయేల్ అన్నా ఎవర్నన్న చూసుకోనా? అని ఆదిని అడిగితే.. శతమానం భవతిని తప్ప ఎవర్నైనా చూసుకోరా అని అంటాడు.. దీంతో అక్కడ అంతా నవ్వులు పూశాయి. మళ్లీ ఇమాన్యుయేల్ అన్నా చమటలు పట్టించ మంటావా? అంటే అరేయ్ శతమానం భవతిని మాత్రం నాకు విడిచిపెట్టురా! అని అన్నాడు.

ఈ ఈవెంట్ కు జబర్దస్త్ వదిలేసి వెళ్లిన చంద్ర తన టీం మెట్ శ్రీ సత్యతో కలిసి ఓ స్కిట్ చేశాడు. సీరియల్ నటీ, నటులు.. జబర్దస్త్ కమెడీయన్లు అందరు కలిసి 27 వసంతాల పండుగను అంగరంగ వైభవంగ జరుపుకున్నారు. దీంతో ఇప్పుడు మెుత్తానికి ఆదికి జోడి దొరికిందని అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి ఆది శతమానం భవతి నటితో డాన్స్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: సామాన్యుడితో కలిసి నవ్వులు పూయించిన బాలయ్య.. వీడియో వైరల్!
  • ఇదీ చదవండి: ఆ సమయంలో నా తలరాత అలా ఉంది: సాయిధరమ్ తేజ్

Tags :

  • Bhale Manchi Roju Event
  • hyper aadi
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam