బుల్లితెరపై అనేక కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోలు మాత్రం ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇక ఏదైనా పండుగలు వస్తే చాలు పలు కామెడీ ఈవెట్లతో ముందుంటుంది ఈటీవీ. తాజాగా ఈటీవీ 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “భలే మంచి రోజు” అనే ఈవెంట్ ను నిర్వహించారు. యాంకర్ గా ప్రదీప్ తనదైన మాటలతో కవ్వించాడు. దీనికి సీరియల్ నటులతో […]