SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Siddharth About His Love Life

రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు హీరో సిద్దార్థ్‌ సీరియస్‌!

సినిమా వాళ్ల జీవితాలు కొన్ని సార్లు పబ్లిక్‌ ప్రాపర్టీలాగా మారిపోతుంటాయి. మీడియా, జనం ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో సినిమా వాళ్ల జీవితాల గురించి మాట్లాడుతూనే ఉంటారు.

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 1 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు హీరో సిద్దార్థ్‌ సీరియస్‌!

లవర్‌ బాయ్‌ సిద్దార్థ్‌ జీవితంలో ప్రేమ కావ్యాలకు కొదవ లేదు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్‌తో ఆయన లవ్‌ ఎఫైర్స్‌ నడిపారు. అయితే, అవి ఎక్కువ కాలం సాగలేదు. ఏదో ఒక విషయంలో మనస్పర్థల కారణంగా విడిపోతూ వస్తూ ఉన్నారు. ఇదే విషయమై తాజాగా, సిద్దార్థ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. టక్కర్‌ సినిమా ప్రమోషన్లలో ఉన్న ఆయన్ని ఓ రిపోర్టర్‌ ‘‘మీరు సినిమాల్లో.. లవ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరో. కానీ, రియల్‌గా లవ్‌లో సక్సెస్‌ ఫుల్‌ హీరో కాదు మీరు. అది మీరు ఎప్పుడైనా అనుకున్నారా?..’’ అంటూ ఉండగానే సిద్దార్థ్‌ స్పందిస్తూ.. ‘‘మళ్లీ ఇలాంటి కామెంట్రీ..

అద్దం చూసి గానీ, నిద్రపోతున్నపుడు నామైండ్‌లో.. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ, రియల్‌ లైఫ్‌లో నేను ఎలా ప్రేమిస్తున్నానన్న దాని గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి.. మీరు నేను పర్సనల్‌గా కూర్చుని బయట మాట్లాడదాం. వీళ్లకు దానికి సంబంధమే లేదు. టక్కర్‌ సినిమాకు అస్సలే సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

sidarth

కాగా, సిద్ధార్థ్‌ ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్‌ అదితీ రావు హైదరీతో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ టూర్లకు జంటగా తిరుగుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉన్నాయి. అయితే, ఈ ఇద్దరూ తమ రిలేషన్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మహా సముద్రం సినిమా సమయంలో ఇద్దరి మధ్యా రిలేషన్‌ మొదలైనట్లు తెలుస్తోంది. మరి, రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నపై సిద్ధార్థ్‌ సీరియస్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Where is @harish2you Garu when you need him.

This has escalated from cringe to personally intrusive and uncomfortable comments (not even questions).

Movie press meet lo “do you introspect why your love life is a failure?” ani adagadam endhi bhayya.

pic.twitter.com/596wyHgyCs

— Sankalp Gora (@IIsankalpII) May 30, 2023

Tags :

  • Movie News
  • siddharth
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam