మీడియాను చూడగానే సిద్ధార్థ్ తన నడక వేగాన్ని పెంచారు. చెకింగ్ దగ్గరకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా వాళ్ల జీవితాలు కొన్ని సార్లు పబ్లిక్ ప్రాపర్టీలాగా మారిపోతుంటాయి. మీడియా, జనం ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో సినిమా వాళ్ల జీవితాల గురించి మాట్లాడుతూనే ఉంటారు.
సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ. ఆ తర్వాత అంతరిక్షం, వి, మహాసముద్రం సినిమాల్లో నటించింది. తమిళంలో దుల్కర్ సల్మాన్ సరసన హే సైనామిక చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సరైన హిట్స్ లేక స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి వార్తలతో గత కొంతకాలంగా […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. శర్వానంద్- రక్షితారెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతుల నుంచి టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ఈ వేడుకకు హాజరై కొత్త జంటను దీవించారు. అయితే వేడుకకు హాజరైన వారిలో ఓ జంట మాత్రం బాగా హైలెట్ అయ్యారు. వాళ్లే సిద్ధార్థ్– అదితిరావ్ హైదరీ. శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా వచ్చి కాబోయే జంటను అభినందించారు. అయితే అందులో వింతేముంది అంటారా? అయితే వీళ్ల […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అన్నాక వెయ్యి కళ్ళు వారిమీదే ఉంటాయి. దాంతో వారు ఎక్కడికి వెళ్లినా తెలిసిపోతుంది. పైగా నేటి సోషల్ మీడియా ఆధునిక కాలంలో ఇలాంటి విషయాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్ల కొడుతుంటాయి. అయితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది సెలబ్రిటీ ప్రేమ జంటలు కెమెరాలకు చిక్కినప్పటికీ తమ మధ్య ఏ సంబంధం లేదని చెబుతుంటారు. […]
హీరో సిద్ధార్థ్‌కు తెలుగులో మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే టాలీవుడ్‌లో సక్సెస్ కావాలంటే మాస్ పల్స్ పట్టుకోవాలి, మాస్ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ కాగలమని.. ఫ్యామిలీ హీరోలకు ఆదరణ తక్కువనే విషయాన్ని గ్రహించాడు. తర్వాత టాలీవుడ్‌కు కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇటీవలే శర్వాదనంద్‌తో కలిసి మహా సముద్రం అనే మల్టీస్టారర్ లో నటించాడు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే […]
Siddharth: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్ పై రూమర్స్ రావడం అనేది మామూలే. హీరో, హీరోయిన్ జంటగా ఎక్కడ కనిపించినా రిలేషన్ షిప్ లో ఉన్నారని లేదా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. కొంతకాలంగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి గురించి ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కొందరు ప్రేమలో ఉన్నారంటే.. మరికొందరు అదేం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ.. తాజాగా ఇద్దరు కలిసి ఒకేచోట కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూరిందని […]
హీరో సిద్ధార్థ్ KGF-2 మూవీ, పాన్ ఇండియా సినిమాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ‘ఎస్కేప్ లైవ్’ అనే వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుండగా యూనిట్ అంతా ప్రమోషన్ పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ KGF-2 మూవీ సక్సెస్, పాన్ ఇండియా […]
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మాట బాగా వినిపిస్తోంది. ఇక పాన్ ఇండియా పదంతో అటు నార్త్.. ఇటు సౌత్ హీరోలకు మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సౌత్‌లో విడుదలైన పుష్ప, RRR, KGF చిత్రాలు ఇటు సౌత్‌తో పాటు బాలీవుడ్లో కూడా దుమ్ముదులుపుతున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాల క్రేజ్ చేసి బాలీవుడ్ ఈర్షతో రగిలిపోతుంది. కొందరు హీరోలయితే బహిరంగంగానే సౌత్ సినిమాలపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. […]