SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Grandfather Dancing In The Theater To The Song Natu Natu

థియేటర్ లో RRR క్రేజ్.. నాటు నాటు పాటకు తాత చిందులు.. వీడియో వైరల్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Tue - 29 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
థియేటర్ లో RRR క్రేజ్.. నాటు నాటు పాటకు తాత చిందులు.. వీడియో వైరల్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ నాలుగో రోజు కూడా భారీ వసూళ్లూ రాబట్టింది RRR చిత్రం. అయితే సినిమా విజయంతో పాటు ఇందులోని పాటలకు బాగా హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు పాట ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. ఈ పాటపై చాలా మంది ఇప్పటికి రీల్స్ కూడా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాలుగో రోజు అదే జోరు.. తొక్కుకుంటూ పోతున్న RRR!

ఇక థియేటర్ లో సైతం నాటు నాటు పాటకు ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేస్తూ స్టేప్పులేస్తున్నారు. ఇక తాజాగా థియేటర్ లో నాటు నాటు పాటకు ఓ ముసలి తాత అదిరిపోయే ఊరమాస్ స్టేప్పులేశాడు. తాత స్టేప్పులను వీడియో తీసిన కొంతమంది సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ తాత నాటు స్టేప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

RRR craze in the theater

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • grand father
  • Natu Natu song
  • RRR movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

  • జీ-20 వేదికపై అదిరిపోయేలా ‘నాటునాటు’స్టెప్పులు

    జీ-20 వేదికపై అదిరిపోయేలా ‘నాటునాటు’స్టెప్పులు

  • ‘RRR’ Producer Danayya: RRR నిర్మాత ఇంట్లో పెళ్లి.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్!

    ‘RRR’ Producer Danayya: RRR నిర్మాత ఇంట్లో పెళ్లి.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్!

  • Balagam Movie: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుని బద్దలు కొట్టిన ‘బలగం’.. ఆ విషయంలో ఏకంగా!

    Balagam Movie: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుని బద్దలు కొట్టిన ‘బలగం’.. ఆ విషయంలో ఏకంగా!

  • ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్-రామ్ చరణ్!

    ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్-రామ్ చరణ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam