నేటికాలంలో చాలామంది దగ్గర్లో ఉన్న షాపుకి వెళ్లి ఏదైనా వస్తువు తేవాలన్న బైక్ లేదా ఇతర వాహనాలను ఉపయోగిస్తారు. మరికొంత మంది అంత ఓపిక కూడా లేక ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంటారు. ఇంక కొంచె ఏజ్ మీద పడితే ఇక అంతే సంగతులు. కానీ ఓ 99 ఏళ్ల తాత ఆరోగ్యం అందరికి ఆదర్శం. ఆ వయస్సులో కూడా పరుగుల పోటీల్లో పాల్గొన్ని.. విజేతగా నిలిచాడు. అది నేటి తరం యువతకు స్ఫూర్తి. నల్గొండాకు […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ నాలుగో రోజు కూడా భారీ వసూళ్లూ రాబట్టింది RRR చిత్రం. అయితే సినిమా విజయంతో పాటు ఇందులోని పాటలకు బాగా హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు పాట ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. ఈ పాటపై చాలా మంది ఇప్పటికి రీల్స్ కూడా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాలుగో రోజు అదే […]
తాత కోసం ఆ మనుమడు రోజూ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెచ్చి తినిపించేవాడు. ఒకానొకరోజు ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని మనుమడు బయట ఎవ్వరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఫ్రిజ్‌లో కుక్కాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. బాలయ్య మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడంతోనే ఫ్రిజ్‌లో పెట్టానని మనవడు స్థానికులకు, పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]