దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూసిన ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి రెండు భారతీయ చిత్రాలు రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. మరి ఇంత గ్రాండ్‌గా నిర్వహించే ఆస్కార్ వేడుక ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యంతో నోరేళ్లబెడతారు. ఆ వివరాలు..
ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆస్కార్ బరిలో నిలిచి.. రికార్డు సృష్టించింది. ఇక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా లైవ్ పర్‌ఫామెన్స్‌లో కూడా నాటు నాటు దుమ్ము రేపింది.
బెట్టింగ్, పందాలు పేరు ఏదైనా సరే.. వినపడగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్, ఎన్నికలు. మన దేశంలో ప్రధానంగా బెట్టింగ్ జరిగేది ఈ రెండు అంశాల మీదే. కానీ తొలిసారి అందుకు భిన్నమైన సందర్భం కనిపిస్తోంది. ఆ వివరాలు..
సినీ జగత్తు యావత్తు.. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఆ తరుణం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఏడాది ఆస్కార్ ఎవరు గెలిచారో తేలనుంది. అలానే 130 మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రిజల్ట్ మరి కాసేపట్లో రానుంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో నామినేట్ అయ్యింది. దీనిపై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రాజమౌళి తీరును తప్పు పడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలానే కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్, నాటు నాటు పాటపైనే చర్చ. మరో మూడు రోజుల్లో.. రిజల్ట్ రాబోతుంది. నాటు నాటు పాట ఆస్కార్ గెలుస్తుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ దేశ ప్రజలంతా ఆస్కార్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వీరిలో గరికపాటి కూడా ఉన్నారు. ఆవివరాలు..
దర్శక ధీరుడు రాజమౌళికి మన దేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో హాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాట.. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో పని చేయడం కోసం సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు అనుకుంటారు. రాజమౌళి నుంచి పిలుపు వస్తే చాలు అని భావించే వారు […]
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయిన నాటి నుంచే రికార్డుల మోత మోగించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల కొల్లగొట్టడమే కాక.. ప్రతిష్టాత్మక పురస్కారాలు సైతం గెలుచుకుంటుంది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. వీటన్నింటికి మించి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో.. తెలుగు వారు మాత్రమే కాక యావత్ భారతీయులు సంతోషం […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, సోషల్ మీడియా మొత్తం నాటు నాటు అనే ఒకటే మాట వినిపిస్తోంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్స్ కి నామినేట్ కావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వెల్లిబుచ్చుతున్నారు. ఒక్క అభిమానులే కాదు.. సినీ తారలు, సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, దేశ విదేశాల్లో ఉన్న ట్రిపులార్ అభిమానులు ట్వీట్లు, పొగడ్తలు, పోస్టులతో హోరెత్తిస్తున్నారు. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నామంటూ కామెంట్ […]