SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Getup Srinu Emotional Performance Video Goes Viral

షోలో గెటప్ శ్రీనుకి అవమానం! ఏమైందంటే?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షోలో గెటప్ శ్రీనుకి అవమానం! ఏమైందంటే?

తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా సరికొత్త ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హైలైట్ అవుతున్నాడు.

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో నాటక రంగానికి చెందిన కళాకారులు, నాటక రంగ జీవితాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో నాటకరంగానికి చెందిన కొందరు డ్రామా కంపెనీవారు నాటకాలు వేశారు. అనంతరం గెటప్ శ్రీను.. నాటక రంగ కళాకారుల జీవితాలపై చేసిన స్కిట్ అందరితో కంటతడి పెట్టించింది. నిజంగా నాటకాలు వేసుకునే వారి జీవితాలలో కష్టాలు, అవమానాలు ఇంత దారుణంగా ఉంటాయా అనేది శ్రీను తన నటనతో ప్రదర్శించాడు.Get Up Srinuముఖ్యంగా నాటకరంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవారి కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించి అందరినీ ఏడిపించేసాడు. గెటప్ శ్రీను యాక్టింగ్ చూసినవారంతా ఎమోషనల్ అయిపోయి శభాష్ అంటున్నారు. మామూలుగానే గెటప్ శ్రీను ఏ పాత్రైనా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. అలాంటిది యాక్టింగ్ స్కోప్ ఉన్న స్కిట్ దొరికేసరికి జీవించి కన్నీళ్లు పెట్టించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Gets Emotional
  • Getup Srinu
  • Latest Viral Video
  • Promo Highlights
  • Sri Devi Drama Company
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • సింగర్ సాయిచంద్‌ను తల్చుకొని కన్నీరుమున్నీరైన భార్య రజిని

    సింగర్ సాయిచంద్‌ను తల్చుకొని కన్నీరుమున్నీరైన భార్య రజిని

  • క్షమించాలని కోరుతున్న యాంకర్ రష్మీ.. కారణం అదే!

    క్షమించాలని కోరుతున్న యాంకర్ రష్మీ.. కారణం అదే!

  • తనను మోసం చేసారంటూ యాంకర్ ఝాన్సీ ఎమోషనల్

    తనను మోసం చేసారంటూ యాంకర్ ఝాన్సీ ఎమోషనల్

  • వీడియో: అంతా కలిసి హైపర్ ఆదిని కొట్టారు!

    వీడియో: అంతా కలిసి హైపర్ ఆదిని కొట్టారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam