సినీ ప్రేక్షకులంతా ఓటిటి సినిమాలకు బాగా అలవాటు అయిపోయారు. ఎప్పుడైతే సినిమాలు నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవ్వడం మొదలైందో.. ఓటిటి సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. అలా డైరెక్ట్ ఓటిటి రిలీజై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలలో 'మా ఊరి పొలిమేర' ఒకటి.
జబర్దస్త్ లో తన ఆటో పంచ్ లతో అందరినీ నవ్వించే రాంప్రసాద్.. రీసెంట్ గా ఓ క్యాప్ పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి.. రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికి వచ్చేశాయి.
‘జబర్దస్త్’ కామెడీ షోతో పేరు తెచ్చుకున్నవాళ్లు ఎక్కువే. ఈ జాబితాలో చాలామంది ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి ఎవరికీ సాధ్యం కాని రేంజ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఓవైపు షోలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే కొన్నిసార్లు స్కిట్ లో భాగంగా కావొచ్చు, సినిమాల పరంగా కావొచ్చు కొన్ని పనులు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అలా ఇప్పుడు గెటప్ శ్రీను సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. […]
మెగా ఫ్యామిలీపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ హీట్ పెంచాయి. మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్, నాగబాబులను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఇక రోజా మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తూ.. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారు.. అందరికీ సాయం చేస్తారు. కానీ మెగా బ్రదర్స్ మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. దాంతో మెగా అభిమానులు.. చిరంజీవి […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపువ్వా నవ్వించే కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్. ఏమిది సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో జబర్ధస్త్ కమెడియన్లు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కొత్త షోలు పోటీగా వచ్చినా మద్యలోనే బ్రేక్ పడ్డాయి.. కానీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుతుంది జబర్ధస్త్. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. షకలకశంకర్, […]
బుల్లితెర ప్రేక్షకులను ఎంతోకాలంగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో జడ్జిలు మాత్రం వారవారం మారుతూనే ఉన్నారు. ఈ వారం షోలో నటి ఖుష్బూ, కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జిలుగా కనిపించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ కి ముందు ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో స్కిట్స్ పరంగా అందరూ ఆకట్టుకున్నప్పటికీ, గెటప్ శ్రీను వేసిన కొత్త గెటప్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతున్న పేరు ఇది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో గెటప్ […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు మారు మ్రోగుతోంది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా సందర్భంగా గెటప్ శ్రీను పేరు బాగా వినిపిస్తోంది. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ […]
బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో ‘ఎక్ట్రా జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ షో ప్రతివారం ఈటీవీలో ప్రసారం అవుతుంటుంది. ఇక యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ సరికొత్త ప్రోమోలో అందరి స్కిట్లు బాగానే ఉన్నాయి. […]
జబర్దస్త్.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ షో అనేక రికార్డులు సృష్టించింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు గా మారి బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ అనేక మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ షోపై, మల్లెమాల సంస్థ పై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ అందరికి తెలిసిందే. దీనికి తోడు ఒక్కొక్కరు ఈ షోను బయటకు వెళ్లిపోతుండడంతో […]