గతేడాది కాలంగా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ సందడి రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూ..రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈ రోజు ఉదయం థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్.. అటు ఎన్టీఆర్ అభిమానులను, ఇటు మెగా అభిమానులను థియేటర్లలో ఉర్రుతలూగిస్తుంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై థియేటర్లలో రెస్పాన్స్ అదిరిపోయింది. అందుకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
#RRRMovieTrailer
Goose bumps anthe 💥🤙 pic.twitter.com/pYkPnz9nQ6— Darling_vishnu (@Vishnu_998) December 9, 2021