Chiranjeevi: తెలుగు వెండి తెర ‘‘గ్యాంగ్ లీడర్’’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునే చిరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారింది.
ఇలా నా 30 ఏళ్ల జీవితంలో నాకు ఇన్ని సార్లు, ఇన్ని విధాలుగా అర్థం అవుతూ, అలరిస్తు, ఆకట్టుకుంటు, స్ఫూర్తిని కలిగిస్తున్న టాలివుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.
ఇవి కూడా చదవండి : పెళ్లి సమయంలో నారా లోకేష్, బ్రాహ్మణి ఎలా ఉన్నారో చూశారా.. వైరలవుతోన్న నిశ్చితార్థం వీడియో!