Chiranjeevi: తెలుగు వెండి తెర ‘‘గ్యాంగ్ లీడర్’’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునే చిరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారింది. సందర్భం 1: చిన్నప్పుడు మా అమ్మ ఒక […]