హీరోయిన్స్ విషయంలో ఫ్యాన్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి.. ఆమె నటన చూసి అభిమానించేవారు. రెండు.. ఆమె అందాన్ని చూసి ఆనందించేవారు. ఇందులో మొదటి కేటగిరి కంటే.. రెండో కేటగిరీకి క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే.. ఏ ఫ్యాన్ అయినా హీరోయిన్ నటన కన్నా ముందు ఆమె అందాన్ని చూసి ఆనందం పొందుతాడు. ఇలా అందరూ ఉండకపోవచ్చు.. కానీ, మెజారిటీ ఆడియెన్స్ ఇలాగే ఉన్నారు. అయితే.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కొంతమంది హీరోయిన్స్ కూడా ఇలాగే ఉన్నారు.
సెలబ్రిటీలకు సంబంధించి అన్ని విషయాలలో కాకపోయినా.. అభిమానులకు ఎంటర్టైన్ మెంట్ అందించే విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఫ్యాన్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి.. ఆమె నటన చూసి అభిమానించేవారు. రెండు.. ఆమె అందాన్ని చూసి ఆనందించేవారు. ఇందులో మొదటి కేటగిరి కంటే.. రెండో కేటగిరీకి క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే.. ఏ ఫ్యాన్ అయినా హీరోయిన్ నటన కన్నా ముందు ఆమె అందాన్ని చూసి ఆనందం పొందుతాడు. ఇలా అందరూ ఉండకపోవచ్చు.. కానీ, మెజారిటీ ఆడియెన్స్ ఇలాగే ఉన్నారు. అయితే.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కొంతమంది హీరోయిన్స్ కూడా ఇలాగే ఉన్నారు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం రెండు దారులు ఫాలో అవుతున్నారు. ఒకటి.. స్కిన్ షోకి ప్రాధాన్యత ఇవ్వకుండా క్యారెక్టర్స్, నటనతో ఫ్యాన్స్ కి దగ్గరయ్యేవారు. రెండో రకం.. ఫుల్ గా గ్లామర్ షో, బోల్డ్ సీన్స్.. కుదిరితే ఐటమ్ సాంగ్స్ చేసి క్రేజ్ సంపాదించుకునేవారు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న పాపాయి.. రెండో కోవకు చెందింది. ఎందుకంటే.. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. పాపులర్ బ్యూటీ కంపిటిషన్స్ లో పాల్గొని.. పేరు తెచ్చుకుంది. టీనేజ్ నుండే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో మెరిసి.. ఏకంగా సినిమాలలోకి వచ్చేసింది.
మరి పెరిగిందంతా మోడలింగ్ ఫీల్డ్ లో కాబట్టి.. అందాల ప్రదర్శన చేయకుండా ఎలా ఉంటుంది. మోడలింగ్ నుండే బికినీ ధరించి అదరగొట్టేసింది. ఇక మూవీస్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చాక ఊరుకుంటుందా? మోడలింగ్ లో ఎంత సాధించినా.. ఆఖరికి ఏ బ్యూటీకైనా హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. ఈ పాప కూడా అలాగే వచ్చింది. వచ్చిరాగానే నటిగా హిట్స్ పడలేదు.. కానీ, అమ్మడి గ్లామర్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కట్ చేస్తే.. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఐటమ్ సాంగ్స్ తో యూత్ కి బాగా దగ్గరైంది.
ఫోటోలో ఉన్న పాప ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఓసారి ఆమె తల్లిని చూస్తే.. ఐడియా రావచ్చు. బాలీవుడ్ బ్యూటీనే.. కానీ, ఈ మధ్య సౌత్ లో.. ముఖ్యంగా తెలుగులో అమ్మడి పేరు గట్టిగా వినిపిస్తోంది. మొన్నే ‘బాసు.. వేర్ ఈజ్ ది పార్టీ’ అని కూడా అడిగింది. ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది కదా! అవును.. ఊర్వశి రౌటేలా. మెగాస్టార్ చిరు పక్కన ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అంటూ స్టెప్పులేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాఖండ్ భామ.. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో ఊర్వశి గ్లామర్ షో కొత్తేమి కాదు. కానీ, గ్లామర్ షో చేసి బోర్ కొట్టేసినట్లుంది. అందుకే సౌత్ సినిమాలపై ఫోకస్ పెడుతోంది. కాగా.. తాజాగా ఊర్వశి తన పేరెంట్స్ కలిసి దిగిన చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఊర్వశి గురించి, ఊర్వశి చిన్ననాటి పిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.