SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Directors Sentiment On Pawan Kalyan Movies

పవన్ సినిమాలు.. దర్శకులకు సెంటిమెంట్ గా మారుతున్నాయా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 7 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ సినిమాలు.. దర్శకులకు సెంటిమెంట్ గా మారుతున్నాయా?

టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజి మరోస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీతోనే వకీల్ సాబ్ సినిమా చేశాడు.. ఇటీవల భీమ్లా నాయక్ తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే మరో రెండు సినిమాలు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ లైనప్ చేశాడు. ప్రస్తుతం తమిళ హిట్ సినిమా ‘వినోదయ సిత్తం’ రీమేక్ చర్చల దశలో ఉంది.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే దర్శకులు ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకులంతా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ఆరాటపడుతుంటారు. కానీ పవన్ తో ఎన్నో సినిమా చేస్తే బాగుంటుంది అనే విషయంలో దర్శకులు చాలా క్లారిటీగా ఉంటున్నారని.. అదే సెంటిమెంట్ ఇప్పటివరకు వర్కౌట్ అవుతూ వచ్చినట్లు సమాచారం.

అసలు విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ తో సినిమా వస్తే చాలు అనుకునే దర్శకులకంటే.. పవన్ తో చేస్తే మూడో సినిమా చేయాలని భావించేవారు ఎక్కువగా ఉన్నారట. ప్రస్తుతం అగ్రదర్శకులుగా వెలుగుతున్న వారంతా పవన్ తో మూడో సినిమా చేసి హిట్లు కొట్టాలని సినీవర్గాలు చెబుతున్నాయి. అలా ఎలా సాధ్యం అనుకుంటే.. అన్నింటికీ ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్.

ఎవరెవరు పవన్ తో మూడో సినిమా చేసి హిట్స్ కొట్టారంటే.. ‘శుభమస్తు’, శుభాకాంక్షలు సినిమాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు.. మూడో సినిమాగా పవన్ తో ‘సుస్వాగతం’ తీసి సూపర్ హిట్ కొట్టాడు. తమిళంలో వాలి, ఖుషి సినిమాలు చేసిన డైరెక్టర్ ఎస్.జె. సూర్య.. పవన్ తో మూడో సినిమాగా ‘ఖుషి’ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్.. నువ్వే నువ్వే, అతడు సినిమాల తర్వాత పవన్ తో ‘జల్సా’ సినిమా చేసి హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Pawan kalyan Next Projects

అదేవిధంగా షాక్, మిరపకాయ్ సినిమాలు చేసి హిట్ అందుకున్న హరీష్ శంకర్.. పవన్ తో ‘గబ్బర్ సింగ్’ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే కొంచం ఇష్టం కొంచం కష్టం, తడాఖా సినిమాల తర్వాత పవన్ తో ‘గోపాల గోపాల’ చేశాడు దర్శకుడు కిశోర్ పార్థసారథి(డాలీ). ఓమైఫ్రెండ్, ఎంసిఎ సినిమాలు చేశాక పవన్ తో ‘వకీల్ సాబ్’ చేసి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.

Pawan kalyan Next Projects

ఇక లేటెస్ట్ భీమ్లా నాయక్ సినిమా చేసిన సాగర్ చంద్రకి కూడా ఇది మూడో సినిమా కావడం విశేషం. అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే సినిమాలు చేసిన సాగర్.. పవన్ తో భీమ్లా నాయక్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ విధంగా టాలీవుడ్ దర్శకులకు పవన్ తో మూడో సినిమా సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నట్లు ఇండస్ట్రీ టాక్. విషయం ఏంటంటే.. పవన్ చేసిన ఈ దర్శకుల సినిమాలలో ‘జల్సా’ తప్ప మిగతా సినిమాలన్నీ రీమేక్ లే కావడం గమనార్హం.

Pawan kalyan Next Projects

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల పరంగా స్పీడ్ పెంచాడు పవన్. మినిమమ్ ఏడాదికి రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరి చూపు కూడా హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలపై ఉంది. ఎందుకంటే.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ పవన్ చేస్తున్న పీరియాడిక్ సినిమా వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక భవదీయుడు భగత్ సింగ్ తో.. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.. మరి పవన్ తో మూడో సినిమా సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bheemla Nayak
  • directors
  • latest tollywood news
  • Latest Viral News
  • Pawan Kalyan
  • sentiment
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam