టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజి మరోస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీతోనే వకీల్ సాబ్ సినిమా చేశాడు.. ఇటీవల భీమ్లా నాయక్ తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే మరో రెండు సినిమాలు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ లైనప్ చేశాడు. ప్రస్తుతం తమిళ హిట్ సినిమా ‘వినోదయ సిత్తం’ రీమేక్ చర్చల దశలో ఉంది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే దర్శకులు ఓ […]
గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు జగన్ సర్కార్కు షాకిచ్చింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని […]