SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Geetha Krishna Comments On Casting Couch

Geetha Krishna: కాస్టింగ్ కౌచ్ పై స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 21 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Geetha Krishna: కాస్టింగ్ కౌచ్ పై స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

సిని పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతి ఒక్కరి చూపు ఇండస్ట్రీ పైనే ఉంటుంది. అయితే సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గతంలో కొందరు హీరోయిన్స్ బాహాటంగానే ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి ఉదంతంతో ఒక్కసారిగా ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం పరిశ్రమలో మారుమ్రోగి పోయింది. తాజాగా ఓ డైరెక్టర్ సైతం దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా నటి నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికి తెలిసిందే. అయితే నిత్యం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. సెలబ్రిటీలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. డైరెక్టర్ గీతాకృష్ణ .. తాజాగా ఆయన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

star director

డైరెక్టర్ గీతాకృష్ణ మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ”గత రెండు రోజుల క్రితం నటి నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం తనకి అవకాశాలు లేవని, అయితే ఓ వ్యాపారవేత్త నెలకు పాతిక లక్షలు జీతం ఇస్తాను భార్యగా ఉంటావా! అని అడిగారంటూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. అలాగే సాక్షి చౌదరి గురించి కూడా కొన్ని విషయాలు తెలిపారు. వారికి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం జరిగిందో? లేదో? తెలియదు కానీ ఈ విషయాలను పబ్లిక్ లో చెబుతూ వారి మార్కెట్ భారీగా పెంచుకుంటున్నారని” ఈయన తెలిపారు.’ వీరు ఆ వ్యాపారవేత్తలు చేసిన ఆఫర్ ని తిరస్కరించి నిశ్శబ్దంగా ఉండాలని సూచించాడు. ఇలాంటివన్ని ఇండస్ట్రీలో సర్వసాధారణమని’ తెలిపారు.

‘ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోయిన్స్ తరచూ దుబాయి వెళ్తూ ఉంటారని.. అక్కడ బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితంలో స్థిరపడిన వారు సైతం ఉన్నారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఇండియా వచ్చిన ఎంతో మంది సెలబ్రిటీలను కూడా తాను చూశానని’ గీతాకృష్ణ తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారయి. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Chiranjeevi: మెగా ఫ్యామిలీ పిక్ వైరల్.. ప్రత్యేకత ఏంటంటే?
  • ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Tags :

  • casting couch
  • Geetha Krishna
  • latest tollywood news
  • Neetu Chandra
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

    ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

  • ఆ డైరెక్టర్ హోటల్‌కి పిలిచి.. బెడ్‌పై అలా ఉండమన్నాడు.. వర్షిణి కామెంట్స్ వైరల్

    ఆ డైరెక్టర్ హోటల్‌కి పిలిచి.. బెడ్‌పై అలా ఉండమన్నాడు.. వర్షిణి కామెంట్స్ వైరల్

  • డ్రెస్ తీసేయ్ చెక్ చేయాలని అన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని కామెంట్స్

    డ్రెస్ తీసేయ్ చెక్ చేయాలని అన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని కామెంట్స్

  • కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

    కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam