సినిమా బాగుందా బాగోలేదా అనేది ప్రేక్షకులకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూడాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్.. ఎవరెంత మాయ చేసినా సరే ఆడియెన్స్ థియేటర్లకు రారు. ఒకవేళ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం.. ప్రేక్షకులకు చెప్పకపోయినా సరే సినిమాని హిట్ చేస్తారు. నలుగురికి బాగుందని చెబుతారు. ఇక టెక్నాలజీ, ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ కావడమే లేటు రిజల్ట్ ఏంటనేది ఇట్టే […]
సిని పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతి ఒక్కరి చూపు ఇండస్ట్రీ పైనే ఉంటుంది. అయితే సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గతంలో కొందరు హీరోయిన్స్ బాహాటంగానే ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి ఉదంతంతో ఒక్కసారిగా ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం పరిశ్రమలో మారుమ్రోగి పోయింది. తాజాగా ఓ డైరెక్టర్ సైతం దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా నటి నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యలు ఎంతటి […]