SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Deepthi Sunaina Fallen In Love Again Her Photos Goes Viral In Social Media

మరోసారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా! ఎవరితో అంటే..?

యూట్యూబ్​ స్టార్ దీప్తి సునైనా మరోసారి ప్రేమలో పడింది. దీనికి సంబంధించి ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా! ఎవరితో అంటే..?

దీప్తి సునైనా.. ఈ పేరు తెలియని వారుండరంటే నమ్మండి. సోషల్ మీడియాను వినియోగించే నెటిజన్స్, బిగ్ బాస్ ప్రేక్షకులకు దీప్తి గురించి బాగా తెలుసు. ఎందుకంటే పెద్దగా మూవీస్ చేయకపోయినా.. వెబ్ సిరీస్​లు, మ్యూజిక్ వీడియోలతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఈ క్యూట్​ బ్యూటీ కూడా ఒకరు. మ్యూజిక్ వీడియోస్​తో బిజీగా ఉన్న దీప్తి సునైనా.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్​తో రచ్చ చేస్తోంది. సోషల్ మీడియా లేని సమయంలోనూ దీప్తికి మంచి క్రేజ్ ఉండేది. యూట్యూబ్​లో డబ్ స్మాష్​ల ద్వారా ఆమె అప్పటికే పాపులారిటీ తెచ్చుకుంది. అందం, నటన, డ్యాన్సులతో అట్రాక్ట్ చేసే దీప్తి సునైనా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా చేస్తూ ఉంటుంది.

బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ఆడియెన్స్​కు మరింత చేరువైంది దీప్తి సునైనా. బిగ్​బాస్ రెండో సీజన్​లో పాల్గొన్న దీప్తి.. ఆటతో పాటు గొడవలు, అందాల విందుతోనూ అదరగొట్టింది. ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్​గా మారింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లు వరించాయి. కెరీర్ పరంగా సత్తా చాటుతున్న సమయంలోనే యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాక్​ను నడిపించింది దీప్తి. ప్రేమాయణం వల్ల వీరి జోడీ మరింతగా పాపులర్ అయిపోయింది. అయితే చాన్నాళ్లు ప్రేమించుకున్నాక షన్నూకు దీప్తి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

deepthi suniana

బిగ్​బాస్​ ఐదో సీజన్​లో షణ్ముఖ్ పాల్గొన్నాడు. ఆ సీజన్ లో సిరితో కాస్త సన్నిహితంగా మెలిగాడు షన్నూ. దీప్తి అతడికి బ్రేకప్ చెప్పేందుకు అదే కారణమని అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. షన్నూతో బ్రేకప్‌ అయిన తర్వాత దీప్తి సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉంటోంది. రోజూ అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఏదో ఒక విషయం గురించి చెబుతోంది. ఇక, తాజాగా తాను ప్రేమలో పడినట్లు దీప్తి వెల్లడించింది. అయితే ఆమె ప్రేమించింది వ్యక్తిని కాదండీ.. పుస్తకాలను. బుక్స్‌తో లవ్​లో పడినట్లు వెల్లడిస్తూ.. పెట్‌తో ఉన్న క్యూట్‌ పిక్స్‌ను షేర్‌ చేసింది దీప్తి సునైనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

Tags :

  • Biggboss Telugu
  • Deepthi Sunaina
  • Movie News
  • Shanmukh Jaswanth
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam