SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Daughter Manjula Having Fun Chatting With Superstar Krishna

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణతో కూతురు మంజూల సరదా ముచ్చట్లు!

  • Written By: Uppula Naresh
  • Updated On - Sat - 28 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణతో కూతురు మంజూల సరదా ముచ్చట్లు!

కృష్ణ.. పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఓ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చెరగని సంతకాన్ని లిఖించుకున్నారు. తన సినిమా ప్రస్థానంలో 340పై చిలుకు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇక తేనెమనసులు అనే చిత్రంతో కృష్ణ తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి తన నటనతో విపరీతమైన అభిమనులను సంపాదించుకున్నాడు.

ఇక ఆ తర్వాత ఒక్కో సినిమాల్లో ఒక్కో పాత్రను పోషిస్తూ నటుడిగా ఓ స్థాయి రేంజ్ ను అందుకున్నాడు కృష్ణ. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమల్లో నటించి వెండితెర సూపర్ స్టార్ గా ఎదిగి అప్పట్లో అగ్రహీరోగా వెలుగొందాడు. ఇదిలా ఉంటే ఆయన కూతురు మంజూల,  తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కాసేపు సరదా సరదా కబుర్లు మాట్లాడుకున్నారు. సినిమా ప్రయాణం, సినిమాల్లో అవకాశాలు, మహేష్ బాబు చిత్ర పరిశ్రమల్లోకి ఎంట్రీ వంటి అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు.

 Special Interview with my SUPER STAR krishna

కాగా తన కూతురు మంజూల అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానాలు చెప్పారు కృష్ణ. అయితే ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఎంట్రీ గురించి మంజూల అడుగుతూ.. మహేష్ ను చిన్నప్పుడే ఓ సూపర్ స్టార్ చేసేశారు, అది మీరు ప్లాన్ గా చేశారా? లేక అలా జరిగిందా? అంటూ అడిగింది. దీనికి కృష్ణ బదులిస్తూ.. అలా జరిగింది. ఓ సారి షూటింగ్ చూసేందుకని మహేష్ స్టూడియోకి వచ్చాడు. షూటింగ్ అక్కడ జరుగుతుంటే అలా చూస్తూ కూర్చున్నాడు.

నువ్వు యాక్ట్ చేస్తవా? చేయవారా అంటే.. నేను చేయను.. చేయను.. అంటూ ఏడుస్తూ స్టూడియో అంతా పరుగెత్తించాడు అని కృష్ణ చెప్పారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది. సినిమాల్లో నటిస్తావా లేదా అన్న తండ్రి ప్రశ్నకు మహేష్ బాబు చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Krishna
  • Mahesh babu
  • manjula
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam