నిరుపమ్-మంజుల.. బుల్లితెర స్టార్ కపుల్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ.. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ జంట త్వరలోనే ఓ కొత్త డూప్లెక్స్ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అందుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
కృష్ణ.. పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఓ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చెరగని సంతకాన్ని లిఖించుకున్నారు. తన సినిమా ప్రస్థానంలో 340పై చిలుకు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇక తేనెమనసులు అనే చిత్రంతో కృష్ణ తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి తన నటనతో విపరీతమైన అభిమనులను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఒక్కో సినిమాల్లో ఒక్కో పాత్రను పోషిస్తూ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలలో డాక్టర్ బాబు క్యారెక్టర్ పోషించిన నిరుపమ్ పరిటాల ఒకరు. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవలే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్ర ముగిసింది. మరి నిరుపమ్ కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ఉగాది స్పెషల్ ఈవెంట్ ‘అంగరంగ వైభవంగా’లో భార్య మంజులతో పాల్గొన్నాడు నిరుపమ్. మొన్న హోలీ వేడుకలలో మోనితతో కలిసి సూపర్ డాన్స్ […]
దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరవాత మళ్లీ మరో తెలుగు సినిమాలో వనిత నటించలేదు. కానీ, ఆ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె పేరు మారుమోగింది. దీనికి కారణం ఆమె మూడో పెళ్లి. లాక్‌డౌన్ సమయంలో పీటర్ అనే ఫిలిం మేకర్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకోవడం.. దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం.. పీటర్‌తో వనితకు […]