SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiyaan Vikrams Cobra Trimmed By 20 Minutes

Cobra Movie: ఆడియెన్స్ కోరిక మేరకు ‘కోబ్రా’ టీమ్ కీలక నిర్ణయం

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cobra Movie: ఆడియెన్స్ కోరిక మేరకు ‘కోబ్రా’ టీమ్ కీలక నిర్ణయం

విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో రెండో రోజుకే మార్పు. డ్యూరేషన్ లో అంత టైమ్ తగ్గించేశారు. ఆ సీన్స్ అన్నీ కట్ చేసి పడేశారు. దీంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారని ‘కోబ్రా’ టీమ్ అభిప్రాయపడుతోంది. అందులో భాగంగానే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అపరిచితుడు’ మూవీ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఈ ఏడాది ‘మహాన్’ చిత్రంతో అందరినీ పలకరించిన విక్రమ్.. ఇప్పుడు ‘కోబ్రా’గా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా డ్యూరేషన్ 3 గంటలపైనే.. దీంతో తొలిరోజు ‘కోబ్రా’ చూసిన చాలామంది.. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే నిడివి విషయంలో కాస్త అసౌకర్యానికి లోనయ్యారు. ఇదే విషయం మూవీ టీమ్ వరకు వెళ్లినట్లుంది. వెంటనే డ్యూరేషన్ విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు. దాదాపు 20 నిమిషాల సీన్లను తొలగించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉండగా ‘కోబ్రా’లో విక్రమ్.. ఏడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి, మృణాలిని హీరోయిన్స్ గా చేశారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. ఇందులో కీ రోల్ చేశాడు. మరి ‘కోబ్రా’ డ్యూరేషన్ తగ్గించడం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇది కూడా చదవండి: కోబ్రా మూవీ రివ్యూ

Tags :

  • Chiyan Vikram
  • Cobra Movie
  • Telugu Movie Reviews
  • vikram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

  • Maniratnam: పొన్నియిన్ సెల్వన్-2పై సంచలన నిర్ణయం తీసుకున్న మణిరత్నం!

    Maniratnam: పొన్నియిన్ సెల్వన్-2పై సంచలన నిర్ణయం తీసుకున్న మణిరత్నం!

  • 1997లో ప్రారంభం అయిన కమల్ చిత్రం! 26 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి..

    1997లో ప్రారంభం అయిన కమల్ చిత్రం! 26 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి..

  • Money Shot: The Pornhub Review in Telugu: ‘మనీ షాట్; ది పో*ర్న్ హబ్’ మూవీ రివ్యూ!

    Money Shot: The Pornhub Review in Telugu: ‘మనీ షాట్; ది పో*ర్న్ హబ్’ మూవీ రివ్యూ!

  • Jr.NTR-కొరటాల మూవీలో విలన్‌గా చియాన్ విక్రమ్!

    Jr.NTR-కొరటాల మూవీలో విలన్‌గా చియాన్ విక్రమ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam