ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పై మరింత బాధ్యత పడింది. ఇప్పటివరకూ తెలుగు వారికి తన సత్తా ఏంటో చూపించిన ఎన్టీఆర్ కి.. ఇక నుంచి అంతర్జాతీయ స్థాయిలో చూపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ లాంటి మాసివ్ […]
‘పొన్నియన్ సెల్వన్’.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో గ్రాండ్ కాస్టింగ్‌తో ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, ప్రకాశ్ రాజ్ వంటి ఎంతో గొప్ప తారాగణం ఉంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అటు […]
విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో రెండో రోజుకే మార్పు. డ్యూరేషన్ లో అంత టైమ్ తగ్గించేశారు. ఆ సీన్స్ అన్నీ కట్ చేసి పడేశారు. దీంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారని ‘కోబ్రా’ టీమ్ అభిప్రాయపడుతోంది. అందులో భాగంగానే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అపరిచితుడు’ మూవీ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. […]
తమిళనాట ఉన్న స్టార్ హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అటు తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా నటించిన “పొన్నియన్ సెల్వన్-1” సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం(జులై 8) విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో విక్రమ్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు చియాన్ విక్రమ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో […]
ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ డెస్క్- చెన్నైసూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఓ సినిమా హీరోతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. అవును మహేంద్రసింగ్ దోని ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ ను కలిశారు. చియాన్, ధోని బేటీ సాధారణంగానే జరిగిందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అసలు విషయం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. చియాన్ విక్రమ్ తాజాగా నటించిన సినిమా […]
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. ఓమిక్రాన్ వ్యాప్తిని ఆపలేకపోతున్నాయి. అయితే.. కరోనా వైరస్ అనేది అభిమాన సినీతారలకు సోకే సరికి ఫ్యాన్స్ లో కంగారు మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి టెన్షన్ లోనే ఉన్నారు స్టార్ హీరో విక్రమ్ అభిమానులు. ఎందుకంటే, తాజాగా విక్రమ్ కరోనా బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ కు పరిచయం చేశారాయన. అటువంటి దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 జనవరి 7న విడుదలకు సిధ్దం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ లు హీరోలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవబోతున్న […]