లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1997లో ఓ చిత్రం ప్రారంభం అయ్యింది. కమల్ టైటిల్ పాత్ర పోషిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అయితే మళ్లీ 26 సంవత్సరాల తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం.
సాధారణంగా సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు.. ఆ సినిమా తాలూకు హైలైట్స్ అన్నీ ఒకసారి అలా మైండ్ లో వచ్చి వెళ్తుంటాయి. వాటిలో మూవీలోని హై మూమెంట్స్ ఉండవచ్చు లేదా ఏవైనా క్యారెక్టర్స్ కూడా ఉండవచ్చు. అలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులను చాలా సర్ప్రైజ్ చేస్తుంటాయి. విశ్వనటుడు కమల్ హాసన్ – దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. ఈ సినిమాలో ఎన్ని హైలైట్స్ ఉన్నా.. ఏజెంట్ టీనాని […]
అలనాటి స్టార్ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెళ్లవయ్యా వెళ్లు అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆడేసుకుంది. ప్రస్తుతం సదా బుల్లితెర షోలలో జడ్జిగా వస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. సదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే తడుముకోకుండా అపరిచితుడు అని చెప్పొచ్చు. అపరిచితుడు సినిమా, హీరో విక్రమ్ గురించి సదా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
ఈ మధ్య కుర్రాళ్లని ఎవరిని కదిపినా సరే.. ‘రోలెక్స్ సర్, యస్ సర్’ అని హడావుడి చేస్తున్నారు. ఇన్ స్టా రీల్స్ లో రోలెక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియోస్ చేస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ దాదాపు అందరూ మర్చిపోయారు.. ఒక్క రోలెక్స్ పాత్ర తప్ప. ఎందుకంటే సూర్య కళ్లలో ఓ రకమైన క్రూయల్టీ, నవ్వుతూనే భయపెట్టడం.. ఇలా ఉన్న ఐదు నిమిషాల్లో మాస్ సినిమాకు కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చాడు. ఇక ఈ […]
స్టార్ హీరోలు, హీరోయిన్స్ గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులకు చాలా ఆసక్తి. ఎందుకంటే వాళ్ల లైఫ్ స్టైల్, డ్రస్సింగ్, డైలాగ్స్..ఇలా ఒకటేమిటి అన్నింటిని అనుకరించాలని చూస్తుంటారు. అలాంటిది వాళ్ల చిన్నప్పటి ఫొటోలు గనుక ఒకవేళ బయటకొస్తే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఫొటోనే ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట ఉండేసరికి ఫ్యాన్స్ ఆనందం తట్టులేకపోతున్నారు. కొందరు ఊహించి ఆన్సర్స్ చెప్పేస్తుండగా, మరికొందరు […]
విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో రెండో రోజుకే మార్పు. డ్యూరేషన్ లో అంత టైమ్ తగ్గించేశారు. ఆ సీన్స్ అన్నీ కట్ చేసి పడేశారు. దీంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారని ‘కోబ్రా’ టీమ్ అభిప్రాయపడుతోంది. అందులో భాగంగానే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అపరిచితుడు’ మూవీ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. […]
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని వందల మంది నెలల పాటు కష్టపడి పని చేస్తే.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగల ఓ సినిమా తెరకెక్కుతుంది. హిట్టా ఫ్లాపా అన్న సంగతి పక్కకు పెడితే.. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేవరకు ఆ మూవీ కోసం పని చేసేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పైరసీ భూతం కాటేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదల కాకుండానే వాటిల్లోని పలు సన్నివేశాలు లీక్ అయిన సంగతి […]
ఒక్క తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో చియాన్ విక్రమ్. ఎప్పుడూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా కోసం ఎంత కష్టమైనా సరే డెడికేటెడ్‌గా వర్క్ చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకడు. ఇప్పుడు కోబ్రా అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం సినిమాలో చియాన్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. […]
Vikram: సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చియాన్ విక్రమ్. విభిన్నమైన పాత్రలతో, నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారాయన. ఇతర హీరో ఫ్యాన్స్‌లో కూడా చియాన్ విక్రమ్ నటనను ప్రేమించేవాళ్లు ఉన్నారు. ఇక, విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటించింది. ‘కోబ్రా’ విడుదల నేపథ్యంలో […]
ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించేది దర్శకులే అయినప్పటికీ వారికంటూ ఫేవరేట్ హీరోలు ఉంటారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం కంటే ముందు వాళ్లు కూడా సినీ అభిమానులే. కాబట్టి.. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉండటం మామూలే. అయితే.. కొందరు దర్శకుల విషయంలో హీరోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతోమంది స్టార్లను అభిమానించి, వారితో ఒక్క సినిమా అయినా చేయాలనే కసితో డైరెక్టర్స్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఒక్కడు […]