SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Adipurush Movie Twitter Review

Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఏమంటున్నారో ట్విట్టర్ రివ్యూ చూడండి.

  • Written By: Nagarjuna
  • Updated On - Fri - 16 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తొలిసారిగా భక్తి ప్రధాన చిత్రంలో నటించారు. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులే కాదు, రాముడే హీరోగా భావించే యావత్ హిందూ ప్రపంచం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకే ఈ సినిమాపై విపరీతమైన భజ్ ఏర్పడింది. ఇన్ ఫ్యాక్ట్ ప్రభాస్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాహుబలి తర్వాత మళ్ళీ హిట్ చూడలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ తర్వాత వచ్చే సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని అందరికీ నమ్మకం ఉంది. కానీ రెండు వరుస ప్లాప్ ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుంచి ఆదిపురుష్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

అయితే ఆదిపురుష్ ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లు చూసి కొంత మంది విమర్శలు చేశారు. గ్రాఫిక్స్ బాలేదని, ప్రభాస్ గెటప్ బాలేదని, సినిమా ఆడదని రకరకాల కామెంట్స్ చేశారు. ఎట్టకేలకు ఈ విమర్శలను దాటుకుని సినిమా విడుదలైంది. మరి టాక్ ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు? ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ట్విట్టర్ లో ఆదిపురుష్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

adipurush twitter

ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉందని చెబుతున్నారు. హనుమాన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని, సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ బాలేదని, సెకండాఫ్ లో ఎమోషనల్ కనెక్షన్ అంతగా లేదని అంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ మూవీ అని, చూడవచ్చునని ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది, గూస్ బంప్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇది సులువుగా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ హిట్ కొట్టేశారు అంటూ ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని, విజువల్స్, గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయని, ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ల పాత్రలు అద్భుతం అంటూ మరొక యూజర్ రివ్యూ ఇచ్చారు.

Watched #Adhipurush . It’s a OK OK film. The vfx department as expected has dissapointed but the background music gave me goosebumps in the theatre. I recommend to watch this film because it is alteast not a typical Bollywood film of this days. #Prabhas #AdipurushReview pic.twitter.com/kuuogNBX4p

— Tushar Parazuly (@tusharparajuli_) June 16, 2023

ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండాఫ్ ఫ్లాట్ గా నడుస్తుందని, ఫస్ట్ హాఫ్ లో డ్రామా ఆకట్టుకుంది కానీ సెకండ్ హాఫ్ లో పేలవమైన వీఎఫ్ఎక్స్ తో సుదీర్ఘమైన ఫైట్ సన్నివేశాలు తప్ప ఏమీ లేవని, సినిమాకి సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అని.. ఒకసారి చూడవచ్చునని మరొక యూజర్ వెల్లడించారు. మొదటి భాగం రామాయణం కథను పూర్తిగా భిన్న రీతిలో చూపించారు. లంక సన్నివేశాలు మినహాయిస్తే మొదటి భాగం చాలా బాగుంది. రోమాలు నిక్కబొడుచుకుని సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాలి, సుగ్రీవుల ఫైట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే ఫైర్ ఉంటుంది. రెండవ భాగం చాలా తక్కువగా ఉంది. డ్రామా, కథనం చాలా ఫ్లాట్ గా ఉన్నాయి. దర్శకుడు చేసిన ప్రయోగానికి అభినందనలు చెప్పవచ్చు. యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ సినిమా. 2.75/5 రేటింగ్ ఇస్తూ మరొక యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే కొంతమంది మాత్రం సినిమా బాలేదని చెబుతున్నారు. కానీ ప్రభాస్ యూఎస్ఏ ఫ్యాన్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని, ప్రభాస్ హిట్ కొట్టేశారని, నెగిటివ్ రివ్యూస్ ని నమ్మొద్దని అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ 2.5, 2.75, 3, 3.5, 3.75 రేటింగ్ ఇస్తున్నారు. 5/5 రేటింగ్ కూడా ఇస్తున్నారు. మరి మీరు సినిమా చూశారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

  • ఆదిపురుష్ సినిమా సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

#Adipurush Overall a retelling of the Ramayanam that had a promising 1st half but falls flat in the 2nd half and ends up being tiresome towards the end!

The first half focused on the drama which worked, but the 2nd half didn’t have much other than a prolonged climax fight with…

— Venky Reviews (@venkyreviews) June 15, 2023

Jungle/Vanvas scene will blow your mind with VFX Qulity 🤩
The movie keep you engaged 🍿
Songs and BGM are main highlight
Some scenes are decent
4/5 ⭐ rating by my side
Jai Shri Ram 🧡#Adipurush #AdipurushReview #Prabhas #saifalikhan #OmRaut #JaiShriRam#SaifAliKhan pic.twitter.com/30BGfC0mJH

— ठाकुर शिखर ❤️ (@shikharkashi29) June 16, 2023

Tags :

  • adipurush
  • Adipurush Movie
  • Kriti Sanon
  • Movie News
  • om raut
  • Prabhas
  • Telugu Movie Reviews
  • Twitter Review
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam