SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiranjeevi Waltair Veerayya Urvashi Rautela Item Song

మెగాస్టార్ చిరు ‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 4 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మెగాస్టార్ చిరు ‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో హిట్ కొట్టిన ఆయన.. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ కి గ్యాప్ లేకుండా అటెండ్ అవుతున్నారు. ఈ సినిమాలో మాసీ అవతార్ లో కనిపించనున్నారు. అందుకు సంబంధించిన టైటిల్ టీజర్ ని ఈ మధ్యే రిలీజ్ చేయగా.. అది అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. చిరుని ఇలా చూసి చాలా రోజులైందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంచనాలు అమాంతం పెంచేసుకుంటున్నారు. సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని అప్పుడు ఫిక్సయ్యారు. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత వచ్చిన ‘సైరా’, ‘ఆచార్య’.. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాయి. అయితే రీసెంట్ గా దసరాకు ‘గాడ్ ఫాదర్’గా వచ్చిన మెగాస్టార్.. బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు. రాబోయే కొన్ని నెలల్లో వరసపెట్టి సినిమాలతో ప్రేక్షకులని పలకరించనున్నారు. అందులో భాగంగా రాబోతున్న తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరు.. పూల చొక్కా, గళ్ల లుంగీతో మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న ఈ సినిమాలో చిరు సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్ర చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి చిరుతో మాస్ మూవీ అంటే ఐటం సాంగ్ కచ్చితంగా ఉంటుంది కదా. అవును మీరు విన్నది కరెక్టే. ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అద్భుతమైన ఐటం సాంగ్ ని ప్లాన్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశాడు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసమే ఓ స్టూడియోలో ఖరీదైన సెట్ కూడా వేశారని తెలుస్తోంది. మరి చిరు-ఊర్వశి కాంబోలో స్పెషల్ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

#UrvashiRautela is also doing a special song in #Chiranjeevi – #RaviTeja‘s #WaltairVeerayya https://t.co/JagZppQz4y pic.twitter.com/KtI3XiLmPw

— OverSeasRights.Com (@Overseasrights) November 4, 2022

.@UrvashiRautela roped in for a special song in #WaltairVeerayya pic.twitter.com/2tvdFC6VEU

— T2BLive.COM (@T2BLive) November 4, 2022

Hot and happening beauty @UrvashiRautela roped in for a special song in #WaltairVeerayya 💥

Get ready for the Biggest Mass Number 🤙❤️‍🔥

Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial pic.twitter.com/bRj88eMBzG

— URVASHI RAUTELA ❤️🇮🇳 (@AsliUrvashians) November 4, 2022

Tags :

  • Chiranajeevi
  • Raviteja
  • Urvashi Rautela
  • Waltair Veerayya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

    పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

  • దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్! నిమిషానికి కోటి!

    దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్! నిమిషానికి కోటి!

  • డాడీ సినిమాలో చిరంజీవితో ఆడిపాడిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే..!

    డాడీ సినిమాలో చిరంజీవితో ఆడిపాడిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే..!

  • నిర్మాత ఇంటి పక్కనే.. గ్లామర్‍ క్వీన్‌ లగ్జరీ ఇల్లు! అంత డబ్బు ఎక్కడిది?

    నిర్మాత ఇంటి పక్కనే.. గ్లామర్‍ క్వీన్‌ లగ్జరీ ఇల్లు! అంత డబ్బు ఎక్కడిది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam