తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ పీవీ సింధు గురించి తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పి దేశ ఖ్యాతిని పెంపొందించింది. పీవీ సింధు ఆటల్లోనే కాదు.. డ్యాన్స్ లోనే తన సత్తా చాటుతుంది.
మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులు, రప్ఫాడించే ఫైట్స్, అద్భుతమైన యాక్టింగే గుర్తొస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోల్లో చిరు కచ్చితంగా టాప్ లో ఉంటారు. మరీ ముఖ్యంగా 80, 90 దశకంలో మాస్ ఆడియెన్స్ ఆకలి తీర్చిన హీరో మెగాస్టారే. ఇక 1991లో చిరు హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ అయితే ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. గత కొన్ని నెలల నుంచి రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే […]
ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇచ్చే అవకాశాలను కొంతమంది దర్శకులే సంపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతారు. చాలామంది స్టార్ హీరోల సినిమా ఛాన్స్ వచ్చిందనే ఆలోచనలో ఎక్కడో చోట తడబడి నిరాశపరుస్తుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు అవకాశం కోసం ఎదురు చూస్తారు.. రాగానే సాలిడ్ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటారు. పేరు, నమ్మకం నిలబెట్టుకుంటారు. టాలీవుడ్ లో ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఒక మెగా అభిమానిగా.. మెగా ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు దర్శకుడు […]
‘ఆయన వాచ్ అమ్మితే మీ బ్యాచ్ మొత్తం సెటిలైపోవచ్చు’… ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని డైలాగ్. సరేలే సినిమా కదా సరదాగా పెట్టారేమో అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం పలువురు తెలుగు స్టార్ హీరోల వాచీల కాస్ట్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ అంటే వాళ్లు ఏం చేసినా, ఏ వస్తువు ఉపయోగిస్తున్నా సరే ఫ్యాన్స్ గమనిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే హీరోలు తమ ఫ్యాషన్ విషయంలో చాలా […]
సినిమా ఇండస్ట్రీ అనగానే గ్లామరస్ హీరోయిన్స్.. హౌస్ ఫుల్ బోర్డులు.. కోట్లకు కోట్లు కలెక్షన్స్.. ఇవే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే గత కొన్నేళ్ల నుంచి భారత సినీ పరిశ్రమ రోజురోజుకి తన రేంజ్ పెంచుకుంటూనే వచ్చింది తప్పితే అస్సలు తగ్గలేదు. బాలీవుడ్ లో వచ్చేవి మాత్రమే సినిమాలు అనుకునే వాళ్లు కాస్త సౌత్ నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చేసరికి షాకుల మీద షాకులు తిన్నారు. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా మూవీస్ హవా.. ప్రస్తుతం ఎవరూ అందుకోనంత […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. ఇక సంక్రాంతి బరిలో రిలీజైన వీరయ్య.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రెండు వారాల్లోనే దాదాపు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా.. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. అన్నివిధాలా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ దాదాపు రూ. 250 కోట్ల వరకు కలెక్షన్స్ వసూల్ చేసింది. ఇప్పటికే రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో భారీ చిత్రాలు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటుగా.. విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘తెగింపు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో బాలకృష్ణ […]
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రావాలనుకునే ఎంతోమందికి ఆయనొక మార్గదర్శకుడు. చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలా కష్టపడి కింద నుంచి పైకొచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఒకప్పుడు చిరంజీవి సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్ లో నిలబడి, చొక్కాలు చింపుకున్న రవితేజ.. హీరో అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. చిన్న చిన్న […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానులు ఇంకా వాల్తేరు వీరయ్య మేనియా నుంచి బయటకు రాలేదు. ఇప్పటికీ సంక్రాంతి సంబరాలు థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ రారాజు మెగాస్టార్ చిరంజీవి అని మరోసారి రుజువు చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమానులు ఎలా అయితే చిరంజీవిని చూడాలి అనుకుంటారో అలాగే డైరెక్టర్ బాబీ మెగాస్టార్ ను చూపించాడు. […]