SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bipasha Basu And Karan Singh Grover Expecting Their First Child

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అందుకే సోషల్ మీడియాకు దూరం!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అందుకే సోషల్ మీడియాకు దూరం!

సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ ఎలాంటి గుడ్ న్యూస్ వినిపించినా అభిమానులకు పండగే అని చెప్పాలి. కొందరు పెళ్లి కబురు చెబితే.. పెళ్ళైన హీరోయిన్స్ తల్లి కాబోతున్న వార్త చెప్పి సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సినీ వర్గాలలో టాక్ మొదలైంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు. ప్రస్తుతం బిపాసాకు సంబంధించి ఈ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

అదేంటంటే.. బిపాసా బసు ఇప్పుడు గర్భవతి అని, త్వరలోనే తల్లి కాబోతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. అయితే.. బిపాసా ప్రెగ్నెంట్ అనే వార్తలను ఆమె, తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ధృవీకరించలేదు. కానీ.. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే గుడ్ న్యూస్ ఫ్యాన్స్ కి చెప్పనున్నారని టాక్. బిపాసా బసు – కరణ్ సింగ్ గ్రోవర్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మొదటగా 2015లో అలోన్ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు.

అప్పటినుండి స్నేహితులు మారిన ఈ జంట.. కొంతకాలానికి ప్రేమలో పడి.. పరిచయమైన ఏడాది కాలంలోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పటికి వీరి పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతోంది. మొత్తానికి ఆరేళ్ల తర్వాత ఈ సెలబ్రిటీ కపుల్ ఇంట్లో వారి మొదటి సంతానం అడుగు పెట్టబోతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రెగ్నన్సీ వార్తను బిపాసా, కరణ్‌లు ఎప్పుడెప్పుడు కన్ఫర్మ్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రెగ్నన్సీ కారణంగానే బిపాసా సోషల్ మీడియాకు దూరంగా ఉందని అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

Tags :

  • Bipasha Basu
  • bollywood actress
  • Karan Singh Grover
  • latest tollywood news
  • pregnancy
  • Rumours
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

    నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

    పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

  • స్టార్ హీరోయిన్ పై కోర్టు సంచలన తీర్పు! ఆమె ఎవరంటే?

    స్టార్ హీరోయిన్ పై కోర్టు సంచలన తీర్పు! ఆమె ఎవరంటే?

  • పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్ళికి అదే అర్హత అంటూ..

    పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్ళికి అదే అర్హత అంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam