ఇటీవల సినీ తారలు పండంటి బిడ్డలకు జన్మనిస్తూ తల్లిగా మురిసిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ మద్యనే ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ మోడల్, నటుడు కరణ్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బిపాసా ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. బిపాషా బసు తన బేబీ బంప్‌పై ఎప్పటికప్పుడు అప్డేట్ను పోస్ట్ చేస్తూ, గర్భధారణ సమయంలో బాడీ […]
తెలుగులో మహేష్ సరసన టక్కరి దొంగ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన బిపాషా బసు.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. 2015లో వచ్చిన ‘ఎలోన్’ సినిమా హీరో కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడిన బిపాషా బసు.. 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా వెల్లడించారు. తాజాగా […]
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాషాబసు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “ఒక కొత్త సమయం, ఒక కొత్త దశ, ఒక కొత్త వెలుగుతో మా జీవితానికి ఇంకో భిన్నమైన కోణం యాడ్ కానుంది. ఇద్దరం వేర్వేరుగా జీవితాలు ప్రారంభించినా.. ఒకరినొకరం కలిసిన తర్వాత ఒకటయ్యాం. మరీ ఎక్కువ ప్రేమ మా […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ ఎలాంటి గుడ్ న్యూస్ వినిపించినా అభిమానులకు పండగే అని చెప్పాలి. కొందరు పెళ్లి కబురు చెబితే.. పెళ్ళైన హీరోయిన్స్ తల్లి కాబోతున్న వార్త చెప్పి సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సినీ వర్గాలలో టాక్ మొదలైంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు. ప్రస్తుతం బిపాసాకు సంబంధించి ఈ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ […]