SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Balakrishna Bhagavanth Kesari Teaser Creates Sensation

Bhagavanth Kesari Teaser: బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ టీజర్ రివ్యూ.. శానా ఏళ్ళు యాదుంటది..

అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న మాస్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 10 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bhagavanth Kesari Teaser: బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ టీజర్ రివ్యూ.. శానా ఏళ్ళు యాదుంటది..

నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. జై బాలయ్య స్లోగన్ వింటే అభిమానులతో ప్రేక్షకులు కూడా తమను తాము మర్చిపోయి చిందులు వేస్తారు. అంతటి మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న బాలయ్య పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 108వ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి భగవంత్ కేసరి అనే పేరు ఫిక్స్ చేశారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ మాత్రం అదిరిపోయింది. అభిమానుల ఇమాజినేషన్ కి అందని విధంగా ఉంది నిజంగా టీజర్ చూస్తుంటే. బాలకృష్ణ గెటప్ మాత్రం అద్దిరిపోయింది. తెల్లని గడ్డం, చెవికి పోగు పెట్టుకుని హుందాగా కనిపిస్తూనే మాస్ డైలాగ్స్ తో, మాస్ మ్యానరిజంతో ఆకట్టుకున్నారు.

రాజు ఆడి వెనకున్న వందల మంది మందని చూయిస్తాడు, మొండోడు ఆడికున్న ఒకే ఒక్క గుండెని చూయిస్తాడు అనే డైలాగ్ తో బాలకృష్ణ పాత్ర ఎంత మొండిగా ఉంటుందో శాంపిల్ చూపించారు. పతాహై కానో కీ బీచ్ మే బేజా క్యూ రహతా హై.. జబ్ కాన్ బైరి పడ్తే హై తో బాద్ బేజేమీ గుస్తీ హై (చెవులకు దగ్గరగా మెదడు ఎందుకుంటుందో తెలుసా.. మనం చేత్తో కొడితే ఆ దెబ్బ దిమాగ్ లో కూర్చుంటుంది) అనే డైలాగ్ తో కథకి, బాలీవుడ్ మాఫియాకి లింకులు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే విలన్ గా అర్జున్ రామ్ పాల్ ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఇక ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏళ్ళు యాదుంటది’ అంటూ చెప్పే డైలాగ్ అల్టిమేట్ అసలు. ఇందులో బాలయ్య యాటిట్యూడ్ ని ఓ రేంజ్ లో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

BhagavanthKesari Teaser

తెలంగాణ యాసలో బాలయ్య పలికే డైలాగ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. నాని నటించిన దసరా తర్వాత తెలంగాణ యాసతో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఫిల్మ్ భగవంత్ కేసరి. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్, పుష్ప సినిమాలు బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో అనేలా కొన్ని చోట్ల అనిపిస్తుంది. ముఖ్యంగా వినాయకుడి విగ్రహం దగ్గర వచ్చే పాట, ఆ స్టెప్పులు పుష్ప సినిమాలో వచ్చే ‘ఏ బిడ్డ ఇది నా అడ్డా’ పాటను గుర్తు చేస్తాయి. ఇక టీజర్ లో బాలయ్య ఫైట్ చేసే సీన్ డార్క్ గ్రే కలర్ లో ఉంటుంది. దీన్ని చూస్తుంటే కేజీఎఫ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పక్క మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండడం, మరోపక్క నేలకొండ భగవంత్ కేసరి అనే పక్కా తెలంగాణ వ్యక్తి నేపథ్యంలో తెరకెక్కుతుండడం.. ఈ రెండు నేపథ్యాలను అనిల్ రావిపూడి ఎలా కలుపుతాడు, వైరం ఎలా వస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది.

అయితే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టీజర్ లో కనిపించలేదు. సినిమాలో ఉండే అవకాశం ఉంటుందని.. ఈ విషయంలో బాలకృష్ణ యాక్షన్ తో పాటు ఫుల్ గా నవ్విస్తారని అంటున్నారు. 60 ఏళ్ళు దాటినా కూడా ఆ స్పీడ్, ఆ జోష్ తగ్గలేదు. 90స్ లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్పీడ్ ని కొనసాగిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత థమన్ ముచ్చటగా మూడోసారి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. థమన్ సంగీతం మాత్రం ఇచ్చి పడేశారు. ఇదిలా ఉంటే బాలయ్య సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ జతకడుతోంది. మరోవైపు ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. బాలయ్య సినిమాలు దాదాపు రాయలసీమ నేపథ్యంలో వచ్చినవే. ఈసారి మాత్రం తెలంగాణ నేపథ్యంలో మన ముందుకు వస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి టీజర్ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలానే బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.

Tags :

  • anil ravipudi
  • Bhagavanth Kesari Movie
  • Kajal Aggarwal
  • Movie News
  • Nandamuri Balakrishna
  • NBK 108
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam