నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. జనవరి 12 నుంచి అభిమానులతో పాటు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయనుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన బాలయ్య.. #NBK108 పేరుతో తీస్తున్న మరో సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. రీసెంట్ గానే చిత్రీకరణ ప్రారంభం కాగా.. ఇప్పుడు మూవీ టీమ్ కు ప్రమాదం జరిగింది. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా […]
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ మెచ్చిన మాస్ హీరో. ఆయనకు సరైన స్టోరీ పడాలే గానీ బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ. ఆయన ఏ మూవీ చేసినా సరే ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చేస్తున్న ఆయన.. దీని తర్వాత కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయనున్నారు. దీని గురించి చాలారోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబో గురించి అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంబోని […]
‘బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్యా’…. జనరేషన్స్ ఎన్ని మారినా బాలయ్య మాత్రం ఎవర్ గ్రీన్. అలాంటి ఎనర్జీ బాలయ్య సొంతం. అది సినిమా అయినా.. స్మాల్ స్క్రీన్ పై షో అయినా ఆయనలో జోష్ మాత్రం అస్సలు తగ్గదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు బాలయ్య పోటీ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన కొత్త లుక్ వైరల్ కావడంతో బాలయ్య మరోసారి టాక్ ఆఫ్ ది న్యూస్ అయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల విషయంలో ఎప్పుడూ […]